College పాపల bus-u
ఏ seat-u చూసిన fresh-u
College పాపల bus-u
ఏ seat-u చూసిన fresh-u
Breakకేస్తే పెద్ద ishyu
మన్మధుడి డిష్యుం డిష్యుం ఏస్కో
జింతాత చిత చిత జింతాతతా అదీ
జింతాత చిత చిత జింతాతతా
పిడత కింద పప్పు
రుచి చూడకుంటే తప్పు
పిడత కింద పప్పు
రుచి చూడకుంటే తప్పు
ఒళ్ళు ఎలా ఉంది చెప్పు
తెగుతాది ఇంక చెప్పు
అమ్మమ్మా
(జింతాత చిత చిత జింతాతతా)
(జింతాత చిత చిత జింతాతతా)
Tennis-u అమ్మడు court అంతా దున్నుడు
వంగి short-u కొట్టింది
Ground అదర గొట్టింది
(అబ్బో అబ్బో అబ్బో అబ్బో)
(అబ్బబ్బబ్బా బబ్బబ్బబ్బా)
దుమ్ము రేపి రెచ్చిపోయే
Tennis-u బంతుల పాపా
ఓ Tennis-u బంతుల పాపా
నీ గెంతుల కంతటి ఊపా
ఓ Tennis-u బంతుల పాపా
నీ బంతుల కంతటి ఊపా
అది అత్తిలి తోటల కాపా
నీ గుత్తుల సోకుల పీపా ఓయ్
(జింతాత చిత చిత జింతాతతా)
(జింతాత చిత చిత జింతాతతా)
నువ్వెత్తి చూపే నువ్వెత్తి చూపే
నువ్వెత్తి చూపే price-u
కుర్రకారుకి glucose-u
నువ్వెత్తి చూపే price-u
కుర్రకారుకి glucose-u
నువ్ వింబుల్డన్ lady
నే అంబరు పేట kedy
(జింతాత చిత చిత జింతాతతా)
(జింతాత చిత చిత జింతాతతా)
36 24 36సు F TV dress-uల్లో
యమహో looks
F TV dress-u అహ ఏసుకుంటే miss-u
F TV dress-u అహ ఏసుకుంటే miss-u
ముసలాడు వేసి jeens-u
అడిగాడు ఒక్క చాన్సు
(జింతాత చిత చిత జింతాతతా)
(జింతాత చిత చిత జింతాతతా)
Night-u duty nurse కనిపెట్టినాది pulse
Night-u duty nurse కనిపెట్టినాది pulse
ప్యాంటూడదియ్యమంది ప్యాంటూడదియ్యమంది
పొడిచింది పెద్ద సూది
(జింతాత చిత చిత జింతాతతా)
(జింతాత చిత చిత జింతాతతా)
అ అ ఆ అహహా
పెళ్ళి కుమార వినరా
శ్రీమతి దేవతరా
(పెళ్ళి కుమార వినరా)
(శ్రీమతి దేవతరా)
తరగని ప్రేమై ప్రేమే తానై
తానే జీవితమై
దీపములో రూపములా స్నేహముగా సాగవయ్యా
తేడాగా చూశావో వేషాలే వేశావో
జింతాత చిత చిత జింతాతతా
జింతాత చిత చిత జింతాతతా
(జింతాత చిత చిత జింతాతతా)
(జింతాత చిత చిత జింతాతతా)
జింతాత చిత చిత జింతాతతా
జింతాత చిత చిత జింతాతతా
జింతాత చిత చిత జింతాతతా
జింతాత చిత చిత జింతాతతా