Choose a track to play
Single / Track
He got flow, he got style
Making move with a smile
Everybody step aside step aside
రాజా coming to vibe (vibe)
Vibe vibe
Rebel साब rebel साब
Romantic rebel saab
వస్తున్నాడు step aside step aside
Looking for the bride
Rebel साब rebel साब
Romantic rebel साब
వస్తున్నాడు step aside step aside
Looking for the bride (Ah)
Vibe vibe
Hey, आली बाबा चालीस चोर
Getup on the dance floor
ఊపెయ్ जरा नाचो more
రాజా vibe set-o set-u
Everybody bang the door
Count it on the two and four
Get some boys, we'll make some noise and
రాజా vibe set-o set-u
Singar-e sing-a sing-a, single గున్నారో
భార బంగారం లెక్క, bore ఐతున్నాగా
యాడుందో నాక్కాబోయే పిల్లే happy-గా
ఏ మేడెక్కి వడియాలో పెడతాందో తాపీగా
రాజా तेरा swag super
రాజా तेरा style bumper
రాజా तेरा entry level
Banger banger banger banger
రాజా दिल कोल के तू
आज करेंगे party
Pan india number one-e
Pan India number one, bachelor నేనేలే
Rebel साब rebel साब
Romantic, rebel saab
వస్తున్నాడు step aside step aside
Looking for the bride
Rebel साब, rebel साब
Romantic, rebel साब
వస్తున్నాడు step aside, step aside
Looking for the bride (Bride)
ఇలవేల్పువే నీవు తల్లీ దుర్గమ్మా
మా ఇంటి మనవడిని దీవించవమ్మా
(ఇలవేల్పువే నీవు తల్లీ దుర్గమ్మా)
(మా ఇంటి మనవడిని దీవించవమ్మా)
ఏళ్లెదిగిన వాడు పసివాడేనమ్మా
ఎండలకన్ను సోకి వసివాడేనమ్మా
ఏ జన్మకూ తోడు నీవే కదమ్మా
నీ కంటి పాపల్లే కాపాడవమ్మా
ఇలవేల్పువే నీవు
ఆ ఇలవేల్పువే నీవు తల్లీ దుర్గమ్మా
మా ఇంటి మనవడిని దీవించవమ్మా
చూడగానే దిమ్మెత్తి పోయే
బుజ్జిపండు పుట్టనే లేదా
టింగు మంటూ తన గుండెలో ఇంకా
పెళ్లి గంట కొట్టనేలేదా
అరే my dear google-లో (ఒ ఒ ఒ)
ఎహే ఏడుందో నా బుల్బులో (ఒ ఒ ఒ)
ఎహే చాల్లే పడి గాపులో
రాయే రాణి angel-u
బెగోచ్చెయ్ bangkok'ku, honeymoon-u పోదాం
రాజా तेरा swag super
రాజా तेरा style bumper
రాజా तेरा entry level
Banger banger banger banger
రాజా दिल कोल के तू
आज करेंगे party
అరెయ్, pan India number one
Bachelor నేనేలే
He got flow, he got style
Making move, with a smile
Rebel साब rebel साब