Choose a track to play
Single / Track
ఇంకా ఇంకా దూరమే మాయమవుతుంటే
ఇంకా ఇంకా ప్రాణమే దగ్గరవుతుంటే
తెలియనీ భావమేదో మనసులో తొంగి చూసి
మౌనమే చెరిపివేస్తుంటే మాటలై పలకరిస్తుంటే
నిన్ను చూసి
నన్ను చూసి
చెప్పాలని
చెప్పాలని
అనిపిస్తుందే
ఏమని
గతము తిరిగి రాదని రేపు అన్నదే లేదని
ఇప్పడే ఇప్పుడే నీకు నేనని
గతము తిరిగి రాదని రేపు అన్నదే లెదని
ఇక్కడ ఇక్కడే నాకు నువ్వని
ఇంకా ఇంకా దూరమే మాయవుతుంటే
ఇంకా ఇంకా ప్రాణమే దగ్గరవుతుంటే
తెలియని భావమేదో మనసులో తొంగి చూసి
మౌనమే చెరిపివేస్తుంటే మాటలై పలకరిస్తుంటే
నిన్ను చూసి
నన్ను చూసి
చెప్పాలని
చెప్పాలని
అనిపిస్తుందే
ఏమని
గతము తిరిగి రాదని రేపు అన్నదే లేదని
ఇప్పడే ఇప్పుడే నీకు నేనని
గతము తిరిగి రాదని రేపు అన్నదే లెదని
ఇక్కడ ఇక్కడే నాకు నువ్వని