Choose a track to play

Single / Track
తస్సా చెక్క తదినక గడ్డంజున్ను తునక
అల్లాడాలే కురోలంతా అన్నం ముద్ద దినక
ఆకాశాల దేశం నుంచి ఊడిపడ్డా సరుకా
మన్మధుడే నిన్ను చూసి మాచిపోడా గురక
మస్తీ మస్తీ ఉర్ర మస్తీ మామ మామ మస్తీ మస్తీ
మస్తీ మస్తీ రాజా మస్తీ కాల నెత్తి సీనే జస్తీ
మస్తీ మస్తీ రాజా మస్తీ అడ్డా మీది జోరే ఆస్తి
యదే అన్నయ్యదే పూర బస్తి అన్నయ్యదే ఫుల్ టు గస్తీ
పోరా పోరా అగరుబత్తి అగ్గితోటి నీకేం కుస్తీ
పారిపోరా అతిరిబిత్తి జానేతోని జబర్దస్తీ
లొంగిపోయి పాదాలనొక్కి అన్నయతోని చెయ్యరా దోస్తీ
ఉర్ర మస్తీ జోరు మస్తీ
తస్సా చెక్క తదినక సింగరాల సిలక
ఏముందే నీ మాటలోన మత్తు మందు గులిక
తిప్పుకుంటు వెళ్లిపోయే పిట్టనడుం యెనక
మీసాలన్నీ క్యూ కట్టాయో కంటి రెప్పే పడక
గుమ్మ గుమ్మెత్తి దిన్నె దిన్నెత్తి
ఊరు వాడ ఓరెత్తి కాలో చేయో నలుపేస్తి
మస్తీ మస్తీ ఉర్ర మస్తీ మామ మామ మస్తీ మస్తీ