
Hello hello ప్రేమ రంగుల రాట్నం mike testing
విష్ణు గాడి love storyలో రెండో stage వింటారా
Come on
(రేయ్ విష్ణు
రేయ్ రేయ్ విష్ణు
రేయ్ విష్ణు
రేయ్ రేయ్ విష్ణు)
నెత్తికెక్కిన ప్రేమే
నెత్తికెక్కిన ప్రేమే
నెత్తికెక్కిన ప్రేమే
Controlలో పెట్టాలనుకుంటే
తప్పదు అనుకుని నువ్వే
తప్పదు అనుకుని నువ్వే
తప్పదు అనుకుని నువ్వే
Simpleగా తప్పుకుపోతుంటే
Timing బట్టి కాకాపట్టి silly reasons చెబుతూ
తేడా వస్తే mask-ఏ వేసి I love you scent ఎస్తూ
బండెం కోసం biscuitలెన్నో వెయ్యాలా
ఏదేమైనా love కు తలవంచలయ్య
బండెం కోసం biscuitలెన్నో వెయ్యాలా
ఏదేమైనా love కు తలవంచలయ్య
(రేయ్ విష్ణు
రేయ్ రేయ్ విష్ణు
రేయ్ విష్ణు
రేయ్ రేయ్ విష్ణు)
చిందరవందర గందరగొళం
అందరి ముందర తొందర మేళం
గుట్టుగా చప్పుడు చెయ్యని నేరం
బజ బజ బాజరే బజే బజే
ఎప్పటికప్పుడు తిప్పలు పెరిగి అప్పటికప్పుడు ముప్పులు తొలిగి
ప్రేమకు తప్పని తోదలయిందయ్యా బజే బజే బజారే బజే బజే (బజే బజే, బజే బజే)