Choose a track to play
హే వెన్నెలసోనా నిను చేరగ రానా
నీ సొగసే కవితై కీర్తనలే పాడే వేళ ఓ hypertension తలకెక్కి ఆడేసేయ్ నా
హే వెన్నెలసోనా నిను చేరగ రానా
నీ సొగసే కవితై కీర్తనలే పాడే వేళ ఓ hypertension తలకెక్కి ఆడేసేయ్ నా
స్త్రీలంటే నీకొక allergy కాదా ఈమెను చూస్తేనే నీకెంతో energy కాదా
నన్ను ఏదో చేసేసిందంట
come on baby don't do this baby
lovely బాణం కొట్టేసిందంట లవ్లీగా నన్ను పట్టేసిందంట
don't you ever do this don't you ever do this
నిదరే నే మరిచా వ్యధతో నిన్నే తలిచా
చవితి వెన్నెల్తో కబురెట్టి రమ్మంటే తగదు అన్నావు ఇది న్యాయమా
ఇది రెచ్చిపోయే అరే నేస్తం ఎదలోన సాగె ఒక యుద్ధం
అరె Thar ఎడారిలో సన్ను మాదిరి మండుతున్నదే హృదయం
బ్రతికించడానికి రావే పిల్ల ఒక్కసారైన ఇల్ల
ఓ ఇంద్రనీలమా ఇంత జాలమా అలక మానుమా Mumbai బొమ్మా
హే వెన్నెలసోనా నిను చేరగ రానా
నీ సొగసే కవితై కీర్తనలే పాడే వేళ ఓ hypertension తలకెక్కి ఆడేసేయ్ నా
never do this to me don't ever do this to me baby
నీ పేరే తలచి తలచి నన్నే నే మరిచానమ్మా
నీ చిన్ని గుండెల్లోన నా ప్రాణం దాగేనమ్మా
నీ పేరే తలచి తలచి నన్నే నే మరిచానమ్మా
నీ చిన్ని గుండెల్లోన నా ప్రాణం దాగేనమ్మా
నువ్వంటే నాకు ప్రాణం నేనుందే నీకోసం
ఎదట నిల్చున్న ఏమేమి చేస్తున్న నా అంతరంగాన నీవే కదా
loveతో పిచ్చి ఎక్కి మనసంతా అతడే వాలిపోయే నీ చెంత
నను కొద్దికొద్దిగా గుట్టుగుట్టుగా చంపుతుంటే ఇంకెట్టా
తొలివలపు తాకి నా దేహం అంతా మెరిసిపోయెనే పిల్లా
నా శ్వాస నీవుగా నీవే నేనుగా తోడులేనిదే బ్రతికేదెల్ల
హే సోనా వెన్నెలసోనా నిను చేరగ రానా