Choose a track to play
నేరేడు పళ్ళు
నీ నీలాల కళ్ళు
నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు
నీ రాక కోసం కంటున్నాయి కలలూ
ముద్దుగా అద్దనా గంధమే తనువంతా
ముద్దుకో వేలికి ఉంగరమ్ తొడిగేయ్
నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు
నీ రాక కోసం కంటున్నాయి కలలూ
అల పైన తేలే చెలినడుము చిగురాకూ
నీ గాలి శోకీ ఉలికిపడి సొగసాకు
ఈ భామ రేకూ ఓ తామరాకూ
తడిసిన మారాకు తెలిపింది నాకూ
కొలనులో భామను కొనగోట తాకూ
ఈ నీటిలో కోనేటిలో నీ పైటలో
నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు
నీ రాక కోసం కంటున్నాయి కలలూ
ఓ నీటి పువ్వా తెలిసినది నీ అలకా
పెనిమిటివి కావా మనసుపడి కాదనక
నే స్వాతి చినుకై నీపైన పడితే
నువ్వు ఒక ముత్యాని వైపోదువేమో
చెదరని నీ నవ్వునై చేరిపోనా
జలకాలలో జలకేళిలో జలసాలలో
నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు
నీ రాక కోసం కంటున్నాయి కలలూ
ముద్దుగా అద్దనా గంధమే తనువంతా
ముద్దుకో వేలికి ఉంగరమ్ తొడిగేయ్
నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు
నీ రాక కోసం కంటున్నాయి కలలూ