
Kick-u లేని బతుకులోన సెలియా సెరిందో
శ్రీమద్రామా రమణ గోవిందో
హరి
ప్రేమరంగుల రాట్నం
ఎలా అనగా
Hey dude, విష్ణు
రేయ్ విష్ణు
రేయ్ రేయ్ విష్ణు
రేయ్ విష్ణు
రేయ్ రేయ్ విష్ణు
లేజీ life-uకి నేడే
లేజీ life-uకి నేడే
లేజీ life-uకి నేడే
Lady తోడే దొరికిందా
Solo జిందగీ మారి
Solo జిందగీ మారి
Solo జిందగీ మారి
జోడితో ముందుకు సాగిందా
చంటి బుజ్జి చిన్ని అంటూ
Shirt-uకి రంగులు పూస్తూ
తినరా కన్నా బజ్జో నాన్న అంటూ భజనే చేస్తూ
Caring nature కొత్తగా నీకే చూపిందా
ముద్దు ముచ్చట గుట్టుగా lifeలో చేరిందా
Caring nature కొత్తగా నీకే చూపిందా
ముద్దు ముచ్చట గుట్టుగా lifeలో చేరిందా
రేయ్ విష్ణు
రేయ్ రేయ్ విష్ణు
రేయ్ విష్ణు
రేయ్ రేయ్ విష్ణు
సానిప
సానిదా నిదామా ప
మప సానిప
సానిదా నిదామా ప
గమా గమా గమా గమనిసా
Single status-u పోయిందయ్యా
Cellphone password మారిందయ్యా
ప్రేమకి welcome చెప్పిందయ్యా
బజ బజ బజరే బజే బజే
Helmet గుండెకి పెట్టిందయ్యా
మంచిగా కితకితలెట్టిందయ్యా
కుచికు ముచికు మొదలయిందయ్యా
బజ బజ బజరే బజే బజే (బజే బజే బజే బజే)