I go crazy Lookin at you మేరా ధిల్ lets breaking
ఔరా ఔరా ఓదొర రారా ర నరవర
I go crazy తెరి ఖుష్బూ హే and top say కేజీ
హొరా హోరీ చూడరా ధీరా
I go crazy Lookin at you మేరా ధిల్ lets breaking
I go crazy తెరి ఖుష్బూ హే and top say కేజీ
అందాల మందుపాతర పేల్చద్దే కళ్ళ ముందర చెయ్యద్ది చిందర వందర తూహీ మేరా
సగమపనిపనిరా నీ సగమ్మవని అనేరా
ఔరౌరా (wanna get me now)
వైవైరా (wanna touch me now)
సైసైరా (wanna touch me now)
రైరైరా (wanna take me now)
I go crazy తెరి ఖుష్బూ హే and top say కేజీ
హొరా హోరీ చూడరా ధీరా
గమాగరీగమాదానీస దనిసనిస
?
నీ సాగారీ నీద మాగాని మగనినిస
?
ఓ రాధా మాధవా నారీ కేశవ అభిషేకాలన్నీ అందుకోవా
Oh shining shining baby మా Smiling Smiling Ruby I am Shaking జల్దీ నన్నే హత్తుకోవా
మరి ఇష్టంగా లాక్కోవా సురి గంధాలా కోవ సరసంగ చేసెయ్వా రసరంగాన సేవా
Let me let me Show you నజీరా (వా వా వారేవా)
ఔరౌరా (wanna get me now)
వైవైరా (wanna touch me now)
సైసైరా (wanna touch me now)
రైరైరా (wanna take me now)
I go crazy Lookin at you మేరా ధిల్ lets breaking
హొరా హోరీ చూడరా ధీరా
శృంగారా నాయిక వర్ణాల హంసిక చుంబిస్తానంటే నొచ్చుకోక
Hey Sexy Sexy లడ్కా Your ఇచ్చే లుక్సే కేకా అసలు అక్కరలేదోయ్ నీకే పిచ్చికాకా
సురభోగం దక్కేదాకా సుఖయాగం చేసెయ్క ఒదిగుంటావేమ్ కైక సొగసే సంధించైకా
జబ్తే జబ్తే హస్కేవెయ్ మాకా( సోక సోక నిన్నే తాకా)
ఔరౌరా (wanna get me now)
వైవైరా (wanna touch me now)
సైసైరా (wanna touch me now)
రైరైరా (wanna take me now)
I go crazy తెరి ఖుష్బూ హే and top say కేజీ
హోరా హోరీ చూడరా ధీరా