Choose a track to play
అణిగి మనిగిన
అలాలిక ఎగసేను చూడరా
అసలు అవధాలు లేవురా
అలుపు దరికిక చేరనీక ఆడరా
మలుపు మలుపుకు
చెరగని గురుతులు వీడరా
పగలు మెరుపులు చూపరా
వయసు సగముగా మారిపోయి ఓడేరా
గెలుపే అడుగడుగునా
వెలుగే నిను అలిమేనా
దిగులే పడే మరుగునా
మొదలే ఇక సమరమా
పడిన బెదరక పదా
పరుగే విజయము కదా
ఊరికే చెమటలు
నాదై కదిలేనులే
తగలగా మేఘమే
ఎగురికా నింగి వైపుకే
కొలవని వేగమే వేగమే
అడుగులో చూపటానికి
మరిచిన తారావే తారావే
ముసుగుక నేడు వీడేలా
పరుగుల దాహమే
దాహమే
బరువిక తెలికాయిలే
అణిగి మనిగిన
అలాలిక ఎగసేను చూడరా
అసలు అవధాలు లేవురా
అలుపు దరికిక చేరనీక ఆడరా
మలుపు మలుపుకు
చెరగని గురుతులు వీడరా
పగలు మెరుపులు చూపారు
వయసు సగముగా మారిపోయి ఓడేరా
గమనాలనే గమనించారా
గమనాలనే గమనించారా
ఒకరోజు గమ్యం ఎదురవదా
గగనాలనే గురిచూడరా
మరి నెల నీకు వశమవదా
గమనాలనే గమనించారా
ఒకరోజు గమ్యం ఎదురవదా
గగనాలనే గురిచూడరా
మరి నెల నీకు వశమవదా
పిడుగు వలెనె పడుతూ కలుపు
ఇక ఈ నింగీ నెల
ఉరుము మెరుపు బరిలో నిలుపు
ఇక అంత నీదేరా
అడుగు కదుపు
జయము జగము
నీ సొంతం అయ్యేలా
విధికి ఎదురు
నిలిచి గెలిచి
నీ పంతం చూపేలా
తగలక మేఘమే
ఎగురికా నింగి వైపుకే
కొలవని వేగమే
అడుగులో చూపటానికే
మరిచిన తారావే తారావే
ముసుగుక నేడు వీడేలే
పరుగుల దాహమే దాహమే
బరువిక తెలికాయిలే
అణిగి మనిగిన
అలలిక ఎగసేను చూడరా
అసలు అవధాలు లేవురా
అలుపు దరికిక చేరనీకా ఆడరా
మలుపు మలుపుకు
చెరగని గురుతులు వీడరా
పగలు మెరుపులు చూపరా
వయసు సగముగా మారిపోయి ఓడేరా
గెలుపే అడుగడుగునా
వెలుగే నిను అలిమేనా
దిగులే పడే మరుగునా
మొదలే ఇక సమరమా
పడిన బెదరక పదా
పరుగే విజయము కదా
ఊరికే చెమటలు
నాదై కదిలేనులే
తగలగా మేఘమే
ఎగురికా నింగి వైపుకే
కొలవని వేగమే వేగమే
అడుగులో చూపటానికి
మరిచిన తారావే తారావే
ముసుగుక నేడు వీడేలా
పరుగుల దాహమే దాహమే
బారువిక తెలికాయిలే
అణిగి మనిగిన
అలాలిక ఎగసేను చూడరా