Choose a track to play

బంటు రీతి కొలువియ్యవయ్య రామ
బంటు రీతి కొలువియ్యవయ్య రామ
బంటు రీతి కొలువియ్యవయ్య రామ
బంటు రీతి కొలువియ్యవయ్య రామ
బంటు రీతి కొలువియ్యవయ్య రామ
బంటు రీతి కొలువియ్యవయ్య రామ
బంటు రీతి కొలువియ్యవయ్య రామ
రామ
తుంట వింటి వాని మొదలైన
తుంట వింటి వాని మొదలైన
తుంట వింటి వాని మొదలైన
మదాదుల కొట్టి నేల కూల జేయు నిజ
బంటు రీతి కొలువియ్యవయ్య
తుంట వింటి వాని మొదలైన
మదాదుల కొట్టి నేల కూల జేయు నిజ
బంటు రీతి కొలువియ్యవయ్య రామ
బంటు రీతి కొలువియ్యవయ్య రామ
రామ
రామ
రోమాంచమనే ఘన కంచుకము
రోమాంచమనే ఘన కంచుకము
రామ భక్తుడను ముద్ర బిళ్ళయు
రోమాంచమనే ఘన కంచుకము
రామ భక్తుడను ముద్ర బిళ్ళయు
రామ నామమనే వర ఖడ్గము
రామ నామమనే వర ఖడ్గమివి
రాజిల్లునయ్య త్యాగరాజునికే
బంటు రీతి కొలువియ్యవయ్య రామ
బంటు రీతి కొలువియ్యవయ్య రామ
రామ
రామ
రామ