Elige una pista para reproducir
అంకితం ప్రభు నా జీవితం
నీ చరనాల సేవకే అంకితమయ్యా
నీ సేవకై ఈ సమర్పణా అంగీకరించుము నాదు రక్షకా
అంకితం ప్రభు నా జీవితం
నీ చరనాల సేవకే అంకితమయ్య
మొాడుబారిన నా జీవితమును చిగురింపచేసావు దేవా నిశ్పలమైన నా జీవితమును ఫలియింపచేసావు ప్రభువా
నీ కృపలో బహుగా ఫలించుటకు ఫలించని వారికిి ప్రకటించుటకు అంగీకరించుము ఈ సమర్పణా అంకితం ప్రభు నా జీవితం
నీ చరనాల సేవకే అంకితమయ్యా
కారు చీకటి కాటిణ్య కడలిలో నీ కాంతినిచ్చావు దేవా చీకటిలో ఉన్న నా జీవీతమును చిరు దివ్వెగ చేసావు ప్రభువా నీ సన్నిదిలో ప్రకాశించుటకు అందకార ఛాయలను తొలగించుటకు అంగీకరించుము ఈ సమర్పణా
అంకితం ప్రభు నా జీవితం
నీ చరనాల సేవకే అంకితమయ్య
నీ సేవకై ఈ సమర్పణా అంగీకరించుము నాదు రక్షకా
అంకితం ప్రభు నా జీవితం
నీ చరనాల సేవకే అంకితమయ్య