Elige una pista para reproducir
గుండె గోదారిలా చిందులేస్తోందిలా
నీలి మేఘాలుగా తేలిపోతోందలా
నేను నేకానుగా ఇంకోలా మారిన నిజమా
I am in love love love (I am in love)
I am in love love love (I am in love)
గుండె గోదారిలా చిందులేస్తోందిలా
నాలో చూసాను ఏనాడో ఓ వింత
ఎవరో ఆక్రమించారు మనస్సంతా
ఊహల్లో నువ్వే చెలిలా ఎదురుగా నిలిచావే
అందంగా వలపువై నీ తలుపులో ముంచావే నేను సూన్యంలా అయ్యానింకా
I am in love love love (I am in love)
I am in love love love (I am in love)
ప్రవహించింది నీ నుంచి ఓ ప్రేమ
అది నను చేరి లయ పెంచే మదిలోన
మౌనంగా మనస్సుతో ఏ మంథనం జరిపావే
చిత్రంగా అడుగునై నీ అడుగుతో కదిలానే
నీకే అయ్యానే ప్రియా బానిస
I am in love love love (I am in love)
I am in love love love (I am in love)
గుండె గోదారిలా చిందులేస్తోందిలా
నీలి మేఘాలుగా తేలిపోతోందలా