Elige una pista para reproducir
Sencillo / Pista
వినరా వినరా ఈ పగలు వైరం మధ్యన త్యాగంరా
వినరా ఆ పగలు వైరం మధ్యన స్నేహంరా
వినరా రగిలే మంటల మధ్యల మంచేరా
వినరా మరిగే గరళం మధ్యన జీవంరా
క్రోధాలే నిండిన లోకంరా
స్వార్థాలే అంటని బంధంరా
మాట ఇచ్చాడో తానే అవ్తాడురా ఎరా
కోపగించాడో తానే అవ్తాడురా సొరా
మోసాలె నిండిన లోకంరా
వేలంటూ మరవని బంధంరా
దూసుకొచ్చాడో తానే అవతాడురా చేరా
తాను నమ్మాడో విననే వినదంటరా మొరా