Elige una pista para reproducir
సిలకా రాయే సిలకా దిల్ మేర ధడ్క
గుండెల్లో గోళీసోడా పేలుతున్నదే
ప్రేమ పిచ్చి ఒకటే ఘనకా కునుకే పడకా
వొళ్ళంతా తీనుమరు ఆడుతున్నదే
బోలో he is in love bolo he is in love నన నాన్నననన
బోలో he is in love bolo he is in love నన నాన్నననన
ఓహ్ మేరీ చెలియా సావరియా ఈ ప్రపంచమంతా దడదడలాదిద్దామా
ఇకపైన ఎక్కడైనా అరేయ్ ధడేల్ ధడేల్ లవ్ పటాస్ పేలుద్దామా
హే హే చరితాలకే దిమ్మ తిరిగేలా లవ్వు తుఫాను రెపలే సడెన్గా సునామి రావాలె
ఏ ఈలలేసి గోలచేసి ఇల్లు పీకి పందిరేసి రచ్చ రచ్చ చేయాలె
బోలో ఐఅం ఇన్ లవ్ బోలో ఐఅం ఇన్ లవ్
మన బ్యానెర్లు కడదాం బజారులో
బోలో ఐఅం ఇన్ లవ్ బోలో ఐఅం ఇన్ లవ్
మన జండాలు పెడదాం జంక్షన్లలో
బోలో ఐఅం ఇన్ లవ్ బోలో ఐఅం ఇన్ లవ్
మరి మైక్ ఎత్తి చెపుదాం మార్కెట్లలో
బోలో ఐఅం ఇన్ లవ్ బోలో ఐఅం ఇన్ లవ్
మన బోర్డుఇంగులేడదాం మెయిన్ రోడులో
సిలకా రాయే సిలకా
నేను ఐ లవ్ యూ నీకు చెప్పలీలే నువ్వు వద్దంటూ చి చి కొట్టాలిలే
మీ మామయ్య చెవిలో ఊదాలిలే మరి వాళ్లొచ్చి వార్నింగ్ ఇవ్వాలీలే
ఫేసుబుక్కులో చాటింగ్ చేయలీలే ఇక ట్విట్టర్ లో మీటింగు పెట్టాలిలే
అరేయ్ ఆర్కుట్ లో మనమే ఉండాలిలే ఏ ఏ
హే హే బైకేన్కా న రామచిలుక నన్ను వాటేసుకోవాలిలే
చూసినోళ్లు కుళ్ళి కుళ్ళి సావాలె
ఏ పడి పడి ఎగబడి జనమిక మతి చెడి పీఛెక్కి పోవాలే
బోలో ఐఅం ఇన్ లవ్ బోలో ఐఅం ఇన్ లవ్
మన ఫోటోలు వేద్దాం పేపర్లలో
బోలో ఐఅం ఇన్ లవ్ బోలో ఐఅం ఇన్ లవ్
చల్ కచేరి చేద్దాం కాలేజీ లో
బోలో ఐఅం ఇన్ లవ్ బోలో ఐఅం ఇన్ లవ్
తెగ స్క్రోలింగులిద్దాం చానెల్స్ లో
బోలో ఐఅం ఇన్ లవ్ బోలో ఐఅం ఇన్ లవ్
ఫుల్ ఫోకస్ అవుదాం పబ్లిక్కులో
సిలకా రాయే సిలకా
అబ్ ఆకే తుజేకో మేరీ జోడి
అబ్ ఆకే చల్ జ మేరీ గాడి
బాజావో దిల్ కి హర్ గంటి
దికావొ ప్యార్ కి ఏక్ చిట్టి
ముద్దు మెసేజ్లు ఎన్నో పంపాలీలే హద్దులేమున్నా కానీ దాటలీలే
అర్ద రాత్రుల్లో ఫోన్ మొగలిలే పొద్దు పొద్దున్నే మల్లి చుడాలీలే
డైలీ వైటింగులెన్నో చేయలీలే సిల్లీ ఫైటింగులెన్నో అవాలిలే
లవ్ గ్రీటింగులెన్నో ఇవ్వాలీలే ఏ ఏ
హే హే ఇది తెలిసి మీ బాబొచ్చి బండ భూతులు తిట్టాలే
ఊరంతా పంచాయితీ పెట్టాలిలే
మా ఇంటి ముందు టెంట్ వేసి లవ్వు దీక్ష నువ్వు చేసి నన్నెత్తుకెళ్ళలే
బోలో ఐఅం ఇన్ లవ్ బోలో ఐఅం ఇన్ లవ్
ఇక గలాటా చేద్దాం గల్లిలలో
బోలో ఐఅం ఇన్ లవ్ బోలో ఐఅం ఇన్ లవ్
తెగ భజనలు చేద్దాం బజార్లలో
బోలో ఐఅం ఇన్ లవ్ బోలో ఐఅం ఇన్ లవ్
బోలో ఐఅం ఇన్ లవ్ బోలో ఐఅం ఇన్ లవ్
ఫుల్ ఫేమస్ అవుదాం ఈ దెబ్బతో
సిలకా రాయే సిలకా