Elige una pista para reproducir
ఒకే ఒక్కసారి నేనున్నానంటు రావా
నువ్వే నాలొ చేరి నా మనసు తెలుసుకోవా
ఒకే ఒక్కసారి నేనున్నానంటు రావా
నువ్వే నాలొ చేరి నా మనసు తెలుసుకోవా
హే మైన నిజంగా నువ్వు నా శ్వాసనీ
నా ఆశే చూస్తుందే నువ్వు వస్తావనీ
ఒకే ఒక్కసారి నేనున్నానంటు రావా
నువ్వే నాలొ చేరి నా మనసు తెలుసుకోవా
పగలు రేయి నీ ధ్యాసే ఉంటూ
ఏమి తోచక ఉన్నది
పదే పదే నీ మాటలు వింటూ
పరవశించాలననున్నది
పగలు రేయి నీ ధ్యాసే ఉంటూ
ఏమి తోచక ఉన్నదీ
పదే పదే నీ మాటలు వింటూ
పరవశించాలననున్నది
ఓ హృదయమా పలకరించుమా
మెరుపల్లె రాక తెలుపుమా
నీ స్నేహమే అందించుమా
ఒక చూపుతో ఓదార్చుమా
తెలుసుకో నేస్తమా నాలోన ఉన్న స్వరమా
ఒకే ఒక్కసారి నేనున్నానంటు రావా
నువ్వే నాలొ చేరి నా మనసు తెలుసుకోవా
ప్రతిక్షణం మది పద పదమంటూ
నీ వెంట వస్తున్నది
ప్రతి దినం నువ్వు నేనే అంటూ
నీ నీడ నాతో అంటున్నది
ప్రతిక్షణం మది పద పదమంటూ
నీ వెంట వస్తున్నదీ
ప్రతి దినం నువ్వు నేనే అంటూ
నీ నీడ నాతో అంటున్నది
ఓ మౌనమా మాటాడుమా
ఒక ఉసుతో శాసించుమా
ఎదలో నీ రూపమే సుమ
నిలువెల్లా చీల్చి చూడుమా
చేరుకో ప్రాణమా
నువ్వు లేక నేనుండ తరమా
ఒకే ఒక్కసారి నేనున్నానంటు రావా
నువ్వే నాలొ చేరి నా మనసు తెలుసుకోవా
హే మైన నిజంగా నువ్వు నా శ్వాసని
నా ఆశే చూస్తుందే నువ్వు వాస్తవనీ
ఒకే ఒక్కసారి నేనున్నానంటూ రావా
నువ్వే నాలొ చేరి నా మనసు తెలుసుకోవా