Elige una pista para reproducir
కొట్టో కొట్టు కొబ్బరీకాయా ప్రేమకు ముందు
పెట్టో పెట్టు పక్కకి లగ్గం పెళ్ళికి ముందు
అరె కొట్టో కొట్టు కొబ్బరీకాయా ప్రేమకు ముందు
పెట్టో పెట్టు పక్కకి లగ్గం పెళ్ళికి ముందు
ముద్దబంతి పువ్వా ముద్దులాడనివ్వా
రాజుకుంది రవ్వా మోగానివ్వు మువ్వా
కసి కోనలోన కాటువేయనా బుస్స్ ( ఆ బుస్స్)
కొట్టో కొట్టు కొబ్బరికాయా ప్రేమకు ముందు
పెట్టో పెట్టు పక్కకి లగ్గం పెళ్ళికి ముందు
కసి కసి చూపు వీరి తూపు యమా గుందె నీ షేపు సొగసుల ఊపు సెగలే రేపు
పెట్టమాకు సోపు ఇక ఆపు నీ కిల్లాడి టైపు లేపుతుంది టాపు ఎదలో కైపు
అందాలన్నీ నన్దామయ్యా తీరిగ్గానే తిందామయ్యా
ఒడిలో లవ్ బడిలో చదివించేయనా
వడిగా వడి వాడిగా నడిపించేయనా
ఆడియమ్మా యమ్మా వెన్నెల్లోన వెన్నా ముద్దా లాగించేసేయనా బుస్స్ (ఆ బుస్స్)
కొట్టో కొట్టు కొబ్బరీకాయా ప్రేమకు ముందు
పెట్టో పెట్టు పక్కకి లగ్గం పెళ్ళికి ముందు
చిరు చిరు ఘాటు పెడుతుంటే పుడుతుందో ఓ హీటు మగసిరి బీటు పడితే స్వీటు
తెలియని చోటా మగా వేటు తెలిపిందే ఓ రూటు తమకపు నైట్ తాకాదిం రైటు
ఇచ్చేసాలే తాంబూలాలు (పెట్టిస్తాలే పేరంటాలు)
మదనా మాధవతినీ మురిపించేసుకో
లలన సతిరాతినే మరిపించేసుకో
ఆడియబ్బా యబ్బా మువ్వల దెబ్బా ఎదో ఎదో అయిపోతాందయ్యో బుస్స్ ( ఆ బుస్స్)
కొట్టో కొట్టు కొబ్బరికాయల ప్రేమకు ముందు
పెట్టో పెట్టు పక్కకి లగ్గం పెళ్ళికి ముందు
ముద్దబంతి పువ్వా ముద్దులాడనివ్వా
రాజుకుంది రవ్వా మోగానివ్వు మువ్వా
కసి కోనలోన కాటువేయనా బుస్స్ ( ఆ బుస్స్)