Elige una pista para reproducir
యామె పిల్లా అంటంటే
ఏదో ఏదో అయితాందే
నువ్ వోరకంట చూస్తంటే
ఊపిరాగి పోతున్నాదే
యామె పిల్లా అంటంటే
ఏదో ఏదో అయితాందే
నువ్ వోరకంట చూస్తంటే
ఊపిరాగి పోతున్నాదే
సెయ్యి పట్టుకుని చేరదేస్తే
సిగ్గు బుట్టుకొచ్చె సెంపలోన
చీరకొంగు వట్టి ఇడవకుంటే
గాలి గాబరాయె గుండెలోన
ఒట్టు పెట్టుకున్న ఓరి దేవా
ఏంది కొండ లాంటి పోరదేరా
కట్టుకుంటా గాని కాట్నమియా
కంటి పాప లెక్క జూసుకుంటా
యామె పిల్లా అంటంటే
ఏదో ఏదో అయితాందే
నువ్ వోరకంట చూస్తంటే
ఊపిరాగి పోతున్నాదే
గుట్ట గుట్ట గుండె దరువు
తిండి తిప్పలే నాకు బరువు
ఎండ వానలు మారిపాయె
సల్లని సలిలో సెమటలాయె
గుట్ట గుట్ట గుండె దరువు
తిండి తిప్పలే నాకు బరువు
ఎండ వానలు మారిపాయె
సల్లని సలిలో సెమటలాయె
వాని మాటలింతే మాయజాలం
మత్తులోకి జారుకుంట గోరం
వాని నవ్వుజూత్తేనే లేని రోగం
వెయ్యి జన్మలైన మోదు బంధం
ఒట్టు పెట్టుకున్న ఓరి దేవా
ఏంది కొండ లాంటి పోరదేరా
కట్టుకుంటా గాని కాట్నమియా
కంటి పాప లెక్క జూసుకుంటా
యామె పిల్లా అంటంటే
ఏదో ఏదో అయితాందే
నువ్ వోరకంట చూస్తంటే
ఊపిరాగి పోతున్నాదే
కట్ట మీద కాలి నడకన
నెత్తి మీదేనే ఎండ మోత
చూపుకు నచ్చిన పోరదేడు
జూసి కూడా జూడనట్టు జూడు
కట్ట మీద కాలి నడకన
నెత్తి మీదేనే ఎండ మోత
చూపుకు నచ్చిన పోరదేడు
జూసి కూడా జూడనట్టు జూడు
గంజుకొని జర్ర నీడనిస్తే
కాదంటానా చెప్పు నువ్వు
ఎండ తాపనికి దాహమిస్తే
వద్దంటానా చెప్పు నువ్వు
ఒట్టు పెట్టుకున్న ఓరి దేవా
ఏంది కొండ లాంటి పోరదేరా
కట్టుకుంటా గాని కాట్నమియా
కంటి పాప లెక్క జూసుకుంటా
యామె పిల్లా అంటంటే
ఏదో ఏదో అయితాందే
నువ్ వోరకంట చూస్తంటే
ఊపిరాగి పోతున్నాదే
కచ్చేగట్టి సెయ్యి మీద
పచ్చబొట్టు నేనేసుకున్న
కత్తే వట్టుకొని దాసరిలో
వాని కోసమే గాసుకున్న
కచ్చేగట్టి సెయ్యి మీద
పచ్చబొట్టు నేనేసుకున్న
కత్తే వట్టుకొని దాసరిలో
వాని కోసమే గాసుకున్న
వాడు లేకుండా నా ఆరాటం
అరువాలు సతం మూడు వాలు
వాడేదురుగా వుంటే అమ్మతోడు
మాటన్న రాదు ఏమి గోరం
ఒట్టు పెట్టుకున్న
ఒట్టు ఒట్టు పెట్టుకున్న ఓరి దేవా
ఏంది కొండ లాంటి పోరదేరా
కట్టుకుంటా గాని కాట్నమియా
కంటి పాప లెక్క జూసుకుంటా
ఒట్టు పెట్టుకున్న ఓరి దేవా
ఏంది కొండ లాంటి పోరదేరా
కట్టుకుంటా గాని కాట్నమియా
కంటి పాప లెక్క జూసుకుంటా
యామె పిల్లా అంటంటే
ఏదో ఏదో అయితాందే
నువ్ వోరకంట చూస్తంటే
ఊపిరాగి పోతున్నాదే