Elige una pista para reproducir
చేయిస్తే ఆహా చిరు చేయిస్తే ఓహో చిరు చేయిస్తే చినిగి చినిగి చాటైపోతి
చిరు చెయ్యేస్తే చీకటింత వెలుగై పొది
చిరు చెయ్యేస్తే చిరు చెయ్యేస్తే చిరు చెయ్యేస్తే చినిగి చినిగి చాటైపోతి
చిరు చెయ్యేస్తే చీకటింత వెలుగై పొడి ఈ చిరు చెయ్యేస్తే చిలక కూడా చిందెస్తుంది యే హే హే
నింగక్కడ నేలక్కడ నువ్వక్కడ నేనెక్కడా పోడో మచ్చ అ పొడో మచ్చ
పోడో మచ్చ అ పొడో మచ్చ పోడో మచ్చ అ పొడో మచ్చ
లబకు తాపం లబకు తాపం లబకు తాపం లాబ్ తప్
లబకు తాపం లబకు తాపం లబకు తాపం లాబ్ తప్
చేపకాళ్ల చిన్నది వస్తానని అన్నాడీ హో ఓహో ఓహో ఓహో
కళ్లలోకి కళ్లెత్తి యేదో ఏధో చేసింది హో ఓహో హో ఓహో
కంధిరీగ నడుముది సెగలు రేపుతున్నది నంగనాచి చిన్నది నన్ను గిల్లుచున్నది
ముందు కెల్లి ముందు కెల్లి ముందు కెల్లి మూడు ముల్లు వేసి గదిలో కెల్లి గాడి పెట్టెను ఓహో హో ఓహో హో
మావా గాధిలో కెల్లి గది పెట్టిన తర్వాత యేమి జరిగిందీ మావా
ఏమి జరిగింద ఒకటే చీకటి ఒకటే లొల్లి
చిరు చెయ్యేస్తే చిరు చెయ్యేస్తే చిరు చెయ్యేస్తే చినిగి చినిగి చాటైపోతి
చిరు చెయ్యేస్తే చీకటింత వెలుగై పొడి ఈ చిరు చెయ్యేస్తే చిలక కూడా చిందెస్తుంది యే హే హే
లబకు తాపం లబకు తాపం లబకు తాపం లాబ్ తప్
లబకు తాపం లబకు తాపం లబకు తాపం లాబ్ తప్
కతిలాంటి పోరిని కైపెక్కించానులే ఓహో హో ఓహో హో
కలర్ కలర్ పిల్లని నాకిష్టన్నది ఓహో హో ఓహో హో
ముడు నెల్లు అయిందీ ఇట్టా నడుస్తోంది ఆరు నెలూ అయిందీ అత్త నడుస్తోంది
తొమ్మిడి నెల్లు తొమ్మిడి నెల్లు తొమ్మిడి నెల్లు అయిపోయిందీ టెన్క్షన్ నాకు మొదలైందీ యే హే యే ఆహే హే హే
మావా తొమ్మిడి నెల్లు అయినా తరువాత యేమి జరిగిందీ
యేం జరిగిందా ఒకటే సౌండు
చిరు చేయిస్తే అబ్బా చిరు చేయిస్తే సుపారు చిరు చేయిస్తే చినిగి చినిగి చాటైపోది
చిరు చేయిస్తే చీకటింత వెలుగై పొది ఈ చిరు చేయిస్తే చిలక కూడా చిందేస్తుంది యే హే హే
చిరు చేయిస్తే అబ్బా చిరు చేయిస్తే సుపారు చిన్నపిల్ల నవ్వుతుంది నవ్వి పువ్విస్తుంది యే ఆహే యే అహె
నింగక్కడ నేలక్కడ నువ్వక్కడ నేనెక్కడా పోడో మచ్చ ఆ పోడో మచ్చ
పోడో మచ్చ అ పొడో మచ్చ పోడో మచ్చ అ పొడో మచ్చ
లబకు తాపం లబకు తాపం లబకు తాపం లాబ్ తప్
లబకు తాపం లబకు తాపం లబకు తాపం లాబ్ తప్
లబకు తాపం లబకు తాపం లబకు తాపం లాబ్ తప్
లబకు తాపం లబకు తాపం లబకు తాపం లాబ్ తప్