Elige una pista para reproducir
![Taara Taara (From "Hari Hara Veera Mallu") [Telugu]](https://i.ytimg.com/vi/6XSlZ88MuWY/hq720.jpg?sqp=-oaymwEXCKAGEMIDIAQqCwjVARCqCBh4INgESFo&rs=AOn4CLC_CmFSy9QdKPOYuD3T2gV0Bze2hw)
Sencillo / Pista
పోతుంటే నువ్వలా అలా బజార్ మొత్తం గోలే గోలా
కోపంగా నువ్వు చూడొద్దలా పెలబోయే ఫిరంగిలా
ఏం కావాలోయ్ పిల్లా మెరుస్తున్నావ్ తల తల
ఎంతో చెప్పు తమరి వేల మోహరీలా వరహాలా
తార తార నా కళ్ళు వెన్నెల పూత నా ఒళ్ళు ఆకాశాన్ని ఎంతకని వేల కడతారు
తార తార నా కళ్ళు వెన్నెల పూత నా ఒళ్ళు ఆకాశాన్ని ఎంతకని వేల కడతారు
చెమట చుక్క పడితే వజ్రమనుకుంటారు
వద్దకు వచ్చి నిలబడితే తడబడతారు
బల్లెం బాణం కంటే నడుము పడునైందోయి
కవచమున్న గుండెకైనా గాయాలవుతాయి
పెదవి కోసం పదవులు నాభికి నాలుగు ఊళ్ళు అర్పిస్తామంటున్నారు ఈ నవాబులు
తార తార నా కళ్ళు వెన్నెల పూత నా ఒళ్ళు ఆకాశాన్ని ఎంతకని వేల కడతారు
కంటి చూపులొని నిఘా పంటి కింద పెదవి సేగ
సొగసుల సిరులు భాగ రమ్మని చెప్పక చెబుతుండగా
కాటు వేయి ఒక్కోటిగా రెగుతోంది వయసు తెగ
ఘాటుగా ఉన్నది పొగ రగులుతోంది భగ భగ
కళ్ళు ఒళ్ళు కాదబ్బా మోహబ్బత్ కా చేసెబ్బ వేలం వేసి దాన్ని ఎవరు కొనలేరు అబ్బా
ఆశా మాషీ కాదబ్బా ఈ కన్నే శోభా వేలకన్న విలువ తెలుసినోడిదెనబ్బా
కళ్ళు ఒళ్ళు కాదబ్బా మోహబ్బత్ కా చేసెబ్బ వేలం వేసి దాన్ని ఎవరు కొనలేరు అబ్బా
ఆశా మాషీ కాదబ్బా ఈ కన్నే శోభా వేలకన్న విలువ తెలుసినోడిదెనబ్బా