Elige una pista para reproducir
విన్నానులే మది సవ్వళ్ళని అన్నాయిలే నన్ను వచ్చేయని
చూసానులే కను పాపల్లోని చెప్పానులే అవి నా ఇల్లే అని
ఊ కొట్టి పలికేటి హృదయము నీకే నజరాన
నిద్దర్లో సలిపేటి తలపులు నాకే జరిమాన
Love You Love You I Love You Love You
Love You Love You I Love You Love You
Love You Love You I Love You Love You
Love You Love You I Love You Love You
కాదన్న అవునన్న (Love You Love You I Love You Love You)
దూరంగా నెడుతున్నా (Love You Love You I Love You Love You)
అంటున్నావే లబ్ డబ్ అని నాలో నువ్వు
ఉంటానులే నీ శ్వాసగా నిత్యం నేను
Love You Love You I Love You Love You
Love You Love You I Love You Love You
Love You Love You I Love You Love You
Love You Love You I Love You Love You
ఆకాశం మండేంత నేలంతా కమ్మేంత
ఊహల్లాగే వచ్చేయనా నీతో నేను
ప్రాణంలాగ నిండావులే నాలో నువ్వు
Love You Love You I Love You Love You
Love You Love You I Love You Love You
Love You Love You I Love You Love You
Love You Love You I Love You Love You
ఊ కొట్టి పలికేటి హృదయము నీకే నజరాన
నిద్దర్లో సలిపేటి తలపులు నాకే జరిమాన
Love You Love You I Love You Love You
Love You Love You I Love You Love You
Love You Love You I Love You Love You
Love You Love You I Love You Love You