Elige una pista para reproducir

రాయుడో
నాయకుడై నడిపించేవాడు
సేవకుడై నడుమొంచేవాడు
అందరి కోసం అడుగేసాడు
రాయుడో
హె మిర మిరా మీసం
హె మిర మిరా మీసం
హె మిర మిరా మీసం
మెలితిప్పుతాడూ జనం కోసం
డన డన డంటడడం
డన డన డంటడడం
డన డన డం
కర కరా కండల రోషం
కర కరా కండల రోషం
పోటెత్తుతాదీ జనం కోసం
డన డన డంటడడం
డన డన డం
మండె ఆవెశం
వీడుండే నివాసం
వీడో నేలబారు నడిచే నిండైన ఆకాశం
అసలు సిసలు చురుకు సరుకు
అణువణువున సెగ రగిలెలా ఆ
సూరీడల్లే
సూరీడల్లే వచ్చాడూ
మన అందరి కాటమరాయుడూ
పంచే కట్టిన మంచితనం
నిలువెత్తు కాటమరాయుడు
మిర మిరా మీసం
మెలి తిప్పుతాడూ జనం కోసం
రాయుడో
ఒకడే వీడు
రక రకములవాడూ
యే రంగు కళ్ళకు ఆ రంగై ఉంటాడు
రెప రెపలాడే జండాలా పొగరున్నోడు
తలవంచక మిన్నంచుల పైనే ఉంటాడు
చిగురు వగరు తగిన పొగరు
కలగలసిన ఖడ్గం వీడై
సూరీడల్లే వచ్చాడూ
మన అందరి కాటమరాయుడూ
అమ్మతోడు
మా చెడ్డ మంచోడు కాటమ రాయుడు
అసలు సిసలు చురుకు సరుకు
అణువణువున సెగ రగిలెలా ఆ
సూరీడల్లే
సూరీడల్లే వచ్చాడూ
మన అందరి కాటమరాయుడూ
పంచే కట్టిన మంచితనం
నిలువెత్తు కాటమరాయుడు
డన డన డన డన డానాన డననననా
డన డన డన డన డానాన డననననా
రాయుడో