Elige una pista para reproducir
ఏమైందో ఏమోగాని ఎప్పుడులేని ఈమనసే
చిరునామా లేనేలేని లేఖ లేవో రాసే
ఏమైందో ఏమోగాని ఎప్పుడు లేదే ఈ వరసే
ఏగమ్యం లేనేలేని అడగూ లేవో వేసే
క్షనామైన కుదురుండలేని
కొత్త దోబూచులాటె ఇది
ఎవ్వరై నా గమనించలేని
మూడు హృదయాల గోడవే ఇది
రెక్కలు ఉండి ఎగిరేళ్లలేని
చిక్కులు పడ్డ ఓ పిట్ట కధఇది
ఏమైందో ఏమోగాని ఎప్పుడులేని ఈమనసే
చిరునామా లేనేలేని లేఖ లేవో రాసే
ఏమైందో ఏమోగాని ఎప్పుడు లేదే ఈ వరసే
ఏగమ్యం లేనేలేని అడగూ లేవో వేసే
ప్రేమాఅనాచో…పిచ్చిఅనాచో
మైకమానచో మాయానాచో
బధానాచో బెంగానాచో
ఇంకేమానచో ఏమైయుండచ
నీ చిన్నిగుండెలో ఉన్నాడేమిటో
చెప్పననివధే దాచానివధే
నీ చిన్నిప్రాణమే చిత్రహింసలో
వుగూతున్నాధే ఏ ఏ
నీ చిన్నిఆశకి తీరమెక్కడో
దారిదోచదే దిక్కుతోచధే
నీ చిన్నిజన్మకి అర్ధమేమిటొ
అర్ధమౌవదే ఏ ఏ
తొంగి చూడ్డలు, పొంగి పొడలు
ఎవ్వై లేకుండా ఎన్నాలు
కొంటె భావాలు కూని రాగాలు
బయటపడకుండా ఎన్నెల్లో
ఇ కలలే ఊపొంగే సంద్రాలే
తప్పుకోలేక ఎన్నెన్ని గండాలే
మనసంతా గాంధార గోలలే
చెప్పుకోలేని నీపూల గుండాలే
ప్రేమాఅనాచో…పిచ్చిఅనాచో
మైకమానచో మాయానాచో
బధానాచో బెంగానాచో
ఇంకేమానచో ఏమైయుండచో
హో హో హో హో
హో హో హో హో
ఏమైందో ఏమోగాని ఎప్పుడులేని ఈమనసే
చిరునామా లేనేలేని లేఖ లేవో రాసే
ఏమైందో ఏమోగాని ఎప్పుడు లేదే ఈ వరసే
ఏగమ్యం లేనేలేని అడగూ లేవో వేసే
అడుగంతా దూరానఉన్న
అందుకోలేని తీరేమిటో
ఎంతేంత దగ్గరగా ఉన్నా
దగ్గరవలేనీ స్తితి ఏమిటో
గూప్పెడు గుండె చప్పుళ్ల తాగువా
తీర్చడామంటే అది అంతసులువా
ప్రేమాఅనాచో…పిచ్చిఅనాచో
మైకమానచో మాయానాచో
బధానాచో బెంగానాచో
ఇంకేమానచో ఏమైయుండచో