Elige una pista para reproducir
అందంగా లేనా అస్సలేం బాలేనా
అంత లెవెల్ ఏంటోయ్ నీకు
అందంగా లేనా అస్సలేం బాలేనా నీ ఈడూ జోడు కానన

అలుసైపోయాన అస్సలేమీ కాన వేషాలు చాల్లే పొమ్మన

కనులు కలాపవాయే మనసు తెలుపవాయే పెదవి కదపవయే మాటవరసకే
కలిచిలకనయే కలతనిదురలాయే మరవలేక నిన్నే మదనపడితిని
ఉత్తుత్తిగా చూసి ఉడికించనేల
నువ్వొచ్చి అడగాలి అన్నట్టు నే బెట్టు చేశాను ఇన్నాళ్ళుగా
అందంగా లేనా అస్సలేం బాలేనా నీ ఈడూ జోడు కానన
నీకు మనసు ఇచ్ఛా ఇచ్చినపుడే నచ్చ కనులకబురు తెచ్చ్చా తెలుసు నీకది
తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనసు మహా తెలియనట్టు నటన ఎలాది
వెన్నేళ్లో గోదారి తిన్నేళ్లో నన్ను తరగాళ్లే నురగాళ్లే ఏనాడూ తాకేసి తడిపేసి పోలేదుగా