Elige una pista para reproducir
అమ్మా మన్నించు
నాన్న క్షమియించు
అమ్మా మన్నించు
నాన్న క్షమియించు
నువ్వు చెప్పినట్టు నే చేసి ఉంటే
నా ఆశలు మోసపోయేవా
నీ చేయి పట్టి నే నడిచి ఉంటే
నా ఊహలు ఆవిరయ్యేవా
నువ్వు చెప్పినట్టు నే చేసి ఉంటే
నా ఆశలు మోసపోయేవా
నీ చేయి పట్టి నే నడిచి ఉంటే
నా ఊహలు ఆవిరయ్యేవా
లోకమంతా పెను చీకటి ఉందని
అమ్మా
లోకమంతా పెను చీకటి ఉందని
గొయ్యి నన్ను నమిలెయ్యక ముందే
(ఎన్నిసార్లు సెలవిచ్చావో)
(ఎంత చెప్పి నువ్వు ఏడ్చావో)
ఎన్నిసార్లు సెలవిచ్చావో
ఎంత చెప్పి నువ్వు ఏడ్చావో
అమ్మా మన్నించు
నాన్న క్షమియించు
అమ్మా మన్నించు
నాన్న క్షమియించు
అంతా తేలిక అనుకున్నోడికి
ఎన్నో గంతలు పడతాయి
చీకు చింతా వద్దనుకుంటే
గుంతలే గంతలు కడతాయి
అంతా తేలిక అనుకున్నోడికి
ఎన్నో గంతలు పడతాయి
చీకు చింతా వద్దనుకుంటే
గుంతలే గంతలు కడతాయి
కన్న బిడ్డలే కాల నాగులా అయ్యో
కన్న బిడ్డలే కాల నాగులా
విషమే కళ్ళలో చిమ్మావా
ఎంత సేవ నాకు చేశావో అమ్మా
ఎంత బరువు నువ్వు మోసావో నాన్న
ఎన్ని సార్లు సెలవిచ్చావో
ఎంత చెప్పి నువ్వు ఏడ్చావో
అమ్మా మన్నించు
నాన్న క్షమియించు
అమ్మా మన్నించు
నాన్న క్షమియించు