Elige una pista para reproducir
Are you ready for this
Are you ready for this
Are you ready for this
Are you ready for this
ఓయ్ ఓయ్ నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే
ఓయ్ ఓయ్ మనసుకేమో రెండు రెక్కలొచ్చినాయ్
ఓయ్ ఓయ్ నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే
ఓయ్ ఓయ్ lip లోన కాస్త red ఎక్కువాయె
చలో చలో ఓ వీర నే చలాకి జాననురా
ఏ hello hello సుకుమార ఇక రా రా రా రా రా
హే న న న న న న న Don't follow me ఓ హసీనా
న న న న న న న Space ఏ లేదు గుండెల్లోనా
ఓయ్ ఓయ్ నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే
ఓయ్ ఓయ్ మనసుకేమో రెండు రెక్కలొచ్చినాయ్
Are you ready for this
Are you ready for this
iPhone నేను నన్ను touch చెయ్ సుందరాంగుడా
Love Wi-Fi ని నన్ను connect చేసుకో జరా
నీ network కి నా చుట్టూ పక్క సిగ్నల్ ఉండదే
ఎంత try చేయి నా line నీకు అసలందదే
హే ఎంత కాలమోయ్ soloగా నీ సోలెమాటే నేనుండంగా
నీకంత scene లేదే పిల్ల
నను గుచ్చి గుచ్చి చంపమాకిలా
న న న న న న న Don't follow me ఓ హసీనా
న న న న న న న Space ఏ లేదు గుండెల్లోనా
నాతో దాటకొస్తే నీ సొమ్మేం పోదు కదా
Cup coffee ఇస్తే పెద్ద తప్పేం
జరిగిపోదు గా హా హా హా
ఒక్క date తోటి నీ fate ఎం మారిపోదే
ఇష్టమంటూ లేని romance లో taste ఉండదే
నీ heart book ఓపెన్ చేస్తా
నీ ఇష్టమెంటో కనిపెట్టేస్తా
అది అంత సులువు కాదే లైలా
నువ్వు పగటి కళలు కనకులే ఇలా
న న న న న న న Don't follow me ఓ హసీనా
న న న న న న న Space ఏ లేదు గుండెల్లోనా
Are you ready for this