Elige una pista para reproducir
Sencillo / Pista
ओह बल्ले बल्ले
నా danceతో ధమాకా రేపనా
ओह बल्ले बल्ले
నా danceతో ధమాకా రేపనా
సెగ పుట్టించేలా step-uలు వెయ్యనా
చూపు తిప్పని తమాషా చెయ్యన
అల్లల్లల్ల అల్లాడించినా
ओह बल्ले बल्ले
నా danceతో ధమాకా రేపనా
కయ్యానికి సైఅన్నావో నేను కాదంటానా
సైయాటలో తేల్చుకుందాంలే నువ్వా నేనా
కయ్యానికి సైఅన్నావో నేను కాదంటానా
సైయాటలో తేల్చుకుందాంలే నువ్వా నేనా
ముట్టించేస్తా నీకు కాక
పెట్టిస్తా గావు కేక
చూపిస్తా నా తడాఖా
నా ముందు నువ్వు నెమలీక
(So baby, let's go
రచ్చ, రచ్చ, రచ్చ, రచ్చ
రచ్ఛే నీకు నాకు
రచ్చ, రచ్చ, రచ్చ, రచ్చ
రచ్ఛే నీకు నాకు
Shake, shake, shake, shake, shake
Shake it like me
Shake, shake, shake, shake, shake)
ओह बल्ले बल्ले
నా danceతో ధమాకా రేపనా
बल्ले बल्ले
నా danceతో ధమాకా రేపనా
దుమ్ము ధూమ్దుమారం dance-u తోటి thumbs-up చెప్పిస్తా
ఇట్ట pose-u కొట్టె నీ build-upకి check పెట్టిస్తా
విర్రవీగే నీ attitudeకి hands-up చెప్పిస్తా
మళ్ల నువ్విటెపు వచ్ఛేకుండా pack-up చెప్పిస్తా
తలదించవే oh baby
నా ముందర నువ్ జుజుబీ
ఏ తింగరి తింగరి వేషాలెయ్యకే వంకర టింకర నడుమును ఊపి
రచ్చ, రచ్చ, రచ్చ, రచ్చ
రచ్ఛే నీకు నాకు
(రచ్చ, రచ్చ, రచ్చ, రచ్చ
రచ్ఛే నీకు నాకు
రచ్చ, రచ్చ, రచ్చ, రచ్చ
రచ్ఛే నీకు నాకు
రచ్చ, రచ్చ, రచ్చ, రచ్చ
రచ్ఛే నీకు నాకు
Shake, shake, shake, shake, shake)
Careless, care-free, hot, spicy and chilly
DJ soundకి resound పుట్టిస్తోంది స్వర్గం మేనకా చెల్లి
She is dancing like a toy
What a scene ఇది let's enjoy
Full too పిచ్చెక్కిస్తోంది a million dollar బిజిలి dance
Floorకె దడ పుట్టెంచే మెరుపు తీగ ఈ బొమ్మాలి
Choreographer లెవరైనా ఈ figure కి ఫిదా అయిపోవాలి
Oh yea, whistle వెయ్యాలి
ఏకంగా selfieలడగాలి
Super superగా మన top-uలు లేపే
Hyper సుడిగాలి ఈ baby
రచ్చ, రచ్చ, రచ్చ, రచ్చ
రచ్ఛే నీకు నాకు
(రచ్చ, రచ్చ, రచ్చ, రచ్చ
రచ్ఛే నీకు నాకు
రచ్చ, రచ్చ, రచ్చ,రచ్చ
రచ్ఛే నీకు నాకు
రచ్చ, రచ్చ, రచ్చ, రచ్చ
రచ్ఛే నీకు నాకు)
ओह बल्ले बल्ले
నా danceతో ధమాకా రేపనా
ओह बल्ले बल्ले
నా danceతో ధమాకా రేపనా
సెగ పుట్టించేలా step-uలు వెయ్యనా
చూపు తిప్పని తమాషా చెయ్యన
(రచ్చ, రచ్చ, రచ్చ, రచ్చ
రచ్ఛే నీకు నాకు)