Elige una pista para reproducir

శుద్ధబ్రహ్మ పరాత్పర రామా
కాలాత్మక పరమేశ్వర రామా
శుద్ధబ్రహ్మ పరాత్పర రామా
కాలాత్మక పరమేశ్వర రామా
శేషతల్ప సుఖ నిద్రిత రామా
బ్రహ్మాద్యమరా ప్రార్ధిత రామా
శేషతల్ప సుఖ నిద్రిత రామా
బ్రహ్మాద్యమరా ప్రార్ధిత రామా
రామ రామ జయ రాజా రామా
రామ రామ జయ సీతారామా
రామ రామ జయ రాజా రామా
రామ రామ జయ సీతారామా
ప్రియ గుహ వినివేదిత పద రామా
శబరీ దత్త ఫలాశల రామా
ప్రియ గుహ వినివేదిత పద రామా
శబరీ దత్త ఫలాశల రామా
హనుమత్సేవిత నిజపద రామా
సీతా ప్రాణా ధారక రామా
రామ రామ జయ రాజా రామా
రామ రామ జయ సీతారామా
రామ రామ జయ రాజా రామా
రామ రామ జయ సీతారామా
శుద్ధబ్రహ్మ పరాత్పర రామా
కాలాత్మక పరమేశ్వర రామా
శుద్ధబ్రహ్మ పరాత్పర రామా
కాలాత్మక పరమేశ్వర రామా