సుక్కు సుక్కు సుక్కు సుక్కు
సుక్కు సుక్కు సుక్కు సుక్కు
సుక్కు సుక్కు సుక్కు సుక్కు
సుక్కు సుక్కు సుక్కు సుక్కు సుకుమారీ సుకుమారీ
సొగసియ్యవేమే పిసినారి
తగ్గు తగ్గు తగ్గు తగ్గు బ్రహ్మచారీ బ్రహ్మచారీ
నడవద్దు నువ్వే అడ్డ దారి
మనసిచ్చావే ముద్దుగా
మాటిచ్చావే ముద్దుగా
మనసిచ్చాగా ముద్దుగా
మాటిచ్చాగా ముద్దుగా
అవసరమోచ్చి ముద్దిమంటే హరి హరి హరి హరి
నువు చాలా చాలా పొదుపరి
కిరి కిరి కిరి కిరి ఇక చాలోయ్ చాలోయ్ గడసరి
సుక్కు సుక్కు సుక్కు సుక్కు సుకుమారీ సుకుమారీ
సొగసియ్యవేమే పిసినారి
ఆడ ఈడ ఇమ్మంటే నీడ మీద ముద్దిస్తావు
ఆటాడేద్దాం రమ్మంటే నై నై నైనై
పోను పోను పోనంటే ఫోనులోన ముద్దిస్తాను
పై పైకెళదం పదమంటే నై నై నై నై
తప్పో ఒప్పో చేస్తుంటే తలనొప్పిగుందని అంటావు
మంటై వెంటే పడుతుంటే ఇది మంచి రోజు కాదంటాను
ఆడాలంతా ఎప్పుడు ఇంతే హరి హరి హరి హరి
నువు చాలా చాలా పొదుపరి
కిరి కిరి కిరి కిరి ఇక చాలోయ్ చాలోయ్ గడసరి
సుక్కు సుక్కు సుక్కు సుక్కు సుకుమారీ సుకుమారీ
సొగసియ్యవేమే పిసినారి
చేతికి ముద్దే పెట్టేస్తే చెంప మీద ఇమ్మంటావు
చెంపకు ముద్దే రుద్దేస్తే తక తై తై తక తై తై
నోటికి ముద్దే అందిస్తే గీత దాటి రమ్మంటాను
గీతే దాటి నువ్వొస్తే తక తై తై తక తై తై
ఆశ దోస అప్పడము అమ్మ నాన్నకి చెప్పడము
సిగ్గు బిడియం విప్పడముు సొకు తాకి మది తప్పడము
మగవాళంతా ఎప్పుడు ఇంతే
కిరి కిరి కిరి కిరి ఇక చాలోయ్ చాలోయ్ గడసరి
హరి హరి హరి హరి నువు చాలా చాలా పొదుపరి
సుక్కు సుక్కు సుక్కు సుక్కు సుకుమారీ సుకుమారీ
సొగసియ్యవేమే పిసినారి
తగ్గు తగ్గు తగ్గు తగ్గు బ్రహ్మచారీ బ్రహ్మచారీ
నడవద్దు నువ్వే అడ్డ దారి