Elige una pista para reproducir
Sencillo / Pista
Telugu
ప. గిరి రాజ సుతా తనయ సదయ
అ. సుర నాథ ముఖార్చిత పాద యుగ
పరిపాలయ మాం ఇభ రాజ ముఖ (గి)
చ. గణ నాథ పరాత్పర శంకరాగమ
వారి నిధి రజనీ-కర
ఫణి రాజ కంకణ విఘ్న
నివారణ శాంభవ శ్రీ త్యాగరాజ నుత (గి)