Elige una pista para reproducir
Sencillo / Pista
చిటికె మీద చిటికె వేసేరా
నా వేళ్లు చూడు నడి రోడ్డు లోన చిటికె మీద చిటికె వేసేరా
చిటికె మీద చిటికె వేసేరా
నా వేళ్లు చూడు నడి రోడ్డు లోన చిటికె మీద చిటికె వేసేరా
అయ్యా రండయ్యా రండయ్యా లేట్ ఇంకా వడ్డయ్యా
ఎక్కడున్నరయ్యా ఎప్పుడొస్తారయ్యా
చిటికె మీద ఎయ్ చిటికె మీద తమ్ముడు
చిటికె మీద చిటికె వేసేరా
నా వేళ్లు చూడు నడి రోడ్డు లోన చిటికె మీద చిటికె వేసేరా
అరె రండయ్యా రండయ్యా లేట్ ఇంకా వడ్డయ్యా
ఎక్కడున్నరయ్యా ఎప్పుడొస్తారయ్యా
చిటికె మీద ఎయ్ చిటికె మీద తమ్ముడు
చిటికె మీద చిటికె వేసేరా
నా వేళ్లు చూడు నడి రోడ్డు లోన చిటికె మీద చిటికె వేసేరా
చిటికె మీద చిటికె వేసేరా
నా వేళ్లు చూడు నడి రోడ్డు లోన చిటికె మీద చిటికె వేసేరా
ఎగిరి ఎగిరి పైకి ఎగరే తిరిగి తిరిగి మనము నవ్వగా
చిందెసి చిందెసి ఆడాలి నువ్విక
కలిసి కలిసి దూకాలి రా ఇంక
తగడు తగడు మాట పట్టును ఎగసి ఎగసి పైకి కడులు
ఎరుపు ఎరుపు కోపమవ్వరా ఎంత పడితే అంత లెగరా
చిటికె మీద ఎయ్ చిటికె మీద తమ్ముడు
చిటికె మీద చిటికె వేసేరా
హే వెల్లొద్దు అంటూనే ఆపేటి వాలుంటే తరిమి చూడరా
తల పోగరుతో ఎగిరే వాని తరిమి కొట్టరా
ఆకలన్నవాడు ముద్ద లాగుతోంటే
ఎదురు తిరగరా నిన్ను తగలగా భయపడేలా తేగువ చూపరా
కొడుతు గొడవ పడినా తిరిగి తిరగ బడరా
బలుపు ఎదురుపడితే నలిపి గెలవరా
ఎవడు తగువు పడినా ఎవడి మాట వినక
తరిమి తరిమీ కొడితే తలుపు విరుగదా
అరె పోయ్యా పోయ్యా ఏ చోటో పోయ్యా
కంటపడ్డారంటే తంతాలు మీకాయా
అక్కడ ఇక్కడ ఎక్కడో పోయ్యా
ఈ పక్కకొచ్చారో ఇంజూరీ అవనయ్యా
చిటికె మీద ఎయ్ చిటికె మీద తమ్ముడు
చిటికె మీద చిటికె వేసేరా
నా వేళ్లు చూడు నడి రోడ్డు లోన చిటికె మీద చిటికె వేసేరా
విరిచి విరిచి ఇరగా తోముదాం
ఇంకా విరిచి విరిచి ఇరగా తోముదాం
అధికారమనిచ్చి దించెసి పోగరు తొక్కి పట్టి నరము లాగుదాం
హే ఎత్తుకోపోవాలి పళ్ళు దగొట్టాలి
వీధి వీధి తిప్పి చెప్పుతో కొట్టాలి
మాటైనా ఎత్తితే ఎత్తెసి తన్నాలి
బీదవాడు బాధ వాడింకా చూడాలి
విరిచి విరిచి ఓయ్ విరిచి విరిచి
ఇంకా విరిచి విరిచి ఇరగా తోముదాం
అధికారమనిచ్చి దించెసి పోగరు తొక్కి పట్టి నరము లాగుదాం ఎయ్
చిటికె మీద చిటికె వేసేరా