Elige una pista para reproducir

Sencillo / Pista
అవుననా కాదనా నాదనా ఓఓఓ
లేదనా రాధనా వేదనా ఓఓఓ
యోగమైన రాగమేనా
నీటిపైనా రాతలేనా
అవుననా కాదనా నాదనా ఓఓఓ
లేదనా రాధనా వేదనా ఓఓఓ
తారక రా దూరమై రా చోటనే ఆకాశాలు
కన్నునేలు వెల్లువైతే వెన్నెలే కాబోలు
నింగి నేల ఏకమైనా పొద్దులో సింధూరాలు
నీకు నేను చేరువైన ఎందుకు దూరాలు
దొరికింది దొరికింది తోడల్లే దొరికింది
కలిసింది కలిసింది కనుచూపే కలిసింది
దొరికింది దొరికింది తోడల్లే దొరికింది
కలిసింది కలిసింది కనుచూపే కలిసింది
ఇందుకేనా ప్రియా ఇందుకేనా ఓఓఓ
అవుననా కాదనా నాదనా ఓఓఓ
లేదనా రాధనా వేదనా ఓఓఓ
ఆ ఆఅ ఆఆ న న న ఆ ఆ
బాసలన్నీ మాసిపోయే ఆమెనే ఆహ్వానించే
శ్వాసలేలే బాసలన్నీ బాధలే పోయినా
పూలజడలో తోకచుక్క గుట్టుగా ఉయ్యాలూగే
రాసలీల రక్తధార బాధలైపోయెనా
తెల్సింది తెల్సింది నిజమేదొ తెలిసిందీ
కురిసింది విరిసింది మెరుపేదో మెరిసింది
తెలిసింది తెలిసింది నిజమేదొ తెలిసిందీ
కురిసింది విరిసింది మెరుపేదో మెరిసింది
అందుకేనా ప్రియా ఇందుకేనా ఓఓఓ
అవుననా కాదనా నాదనా ఓఓఓ
లేదనా రాధనా వేదనా ఓఓఓ ఆ ఆఅ ఆఆ ఆఅ ఆ ఆ