Elige una pista para reproducir
రెడ్డీ ఇక్కడ సూడు
ఎత్తీ సలవా జోడు
చొరవ కలిపి పిలిచే
కలికి పచ్చల ఈడు
వరస కలిపే నేడు
కురసా రైకల తాడు
సరాసాకు పిలిసి కట్టు
పసిడి పుస్తెల తాడు
వేట కత్తికి మీసం పెడితే
నాకు లాగే ఉంటాది
పూల బొత్తి ఓణి చుడితే
నీకు మల్లే ఉంటాది
నువ్వు నేను జోడీ కడితే
సీమ కె సెగ పుడతాది
ఆల్రెడీ నే రెడీ
అంటానే నా తాకిడి
మోజుగా మోతగా కూసిందే కోడి
షర్ట్ గుండి ఫట్ అనేలా చేసేయ్ హడావిడి
ఏటా వాలు సూపూల్తోన
గెలకమాకే సెంట్ బుడ్డి
పట్టు పరుపుల పందిరి పక్క
ఎలాగనీ సాంబ్రానీ కడ్డీ
ఏడు తిరిగే లోపే ఇంట్లో
తిరుగుతాడు చంటి రెడ్డీ
రెడ్డీ ఇక్కడ సూడు
ఎత్తీ సలవా జోడు
చొరవ కలిపి పిలిచే
కలికి పచ్చల ఈడు
రాజా సారంగుడంటే అచ్చంగా వీడే
రంగర సింగమల్లె దూకదు చూడే
దూకదు చూడే
అందమంతా గంధకమై
రాజేస్తందే రాపిడి
హేయ్ సూరేకారం సూపూలతో ముట్టిస్తా వేడి
సిసలైన బొండు మల్లె పూల రాయలోరి బండి
పైటాకు పచ్చా జెండా చూసి ఆనకట్టు గండి
ఏపుగా ఊపుగా ఎగబడతాందే నీకిది
తొప్పుగా ఉన్న కధ చెప్పుకో ఇబ్బంది
నుదుట బొట్తున చెమట బొట్టై
వేసేయ్ తడి ముడి
ఏటా వాలు సూపూల్తోన
గెలకమాకే సెంట్ బుడ్డి
పట్టు పరుపుల పందిరి పక్క
ఎలాగనీ సాంబ్రానీ కడ్డీ
ఏడు తిరిగే లోపే ఇంట్లో
తిరుగుతాడు చంటి రెడ్డీ
రెడ్డీ ఇక్కడ సూడు
ఎత్తీ సలవా జోడు
చొరవ కలిపి పిలిచే
కలికి పచ్చల ఈడు
వరస కలిపే నేడు
కురసా రైకల తాడు
సరాసాకు పిలిసి కట్టు
పసిడి పుస్తెల తాడు