Elige una pista para reproducir
Sencillo / Pista
తార రారరా తార రారరా
తార రారరా తార రార రారరరరా
నీ గుండెలోన లోలోన
ఏ మూలైనా నే లేనా
లేనే లేనా నే లేనే లేనా
నా నువ్వే నా ఇది నువ్వే
నా ప్రేమే లేదా నాపైనా
ఏమీ కానా నీకేమీ కానా
కంటి రెప్ప వాకిలిలో
కాలమంతా వేచి ఉంటా
నువ్వు లేని నీ కలతో
జ్ఞాపకాలు పంచుకుంటా
లేదు లేదు నీ దారే నీదని
కాదు కాదని కదిలావే
ఎంత వేదనై నేనున్నానో చూడవే
లేదు లేదు నీ దారే నీదని
కాదు కాదని కదిలావే
ఎంత వేదనై నేనున్నానో చూడవే
నీ గుండెలోన లోలోన
ఏ మూలైనా నే లేనా
లేనే లేనా నే లేనే లేనా
ఏ శాపం తగిలిందో
చెడు చూపై కసిరిందో
ఎడబాటే రాసిందా కవ్వించే కాలం
ఏ రేపూ మాపుల్లో
నీ మనసే మారేనా
ఈ చోటే నేనుంటా
నా నిన్ను చేరగా
కంటి రెప్ప వాకిలిలో
కాలమంతా వేచి ఉంటా
నువ్వు లేని నీ కలతో
జ్ఞాపకాలు పంచుకుంటా
లేదు లేదు నీ దారే నీదని
కాదు కాదని కదిలావే
ఎంత వేదనై నేనున్నానో చూడవే
లేదు లేదు నీ దారే నీదని
కాదు కాదని కదిలావే
ఎంత వేదనై నేనున్నానో చూడవే
జీవితం నీదిలే
నిర్ణయం నీదిలే
పూలు రాలేనని గాలి అలా ఆగదులే
మబ్బులే మూసినా నువ్వు నా వెన్నెలే
ఎవ్వరి కలకెవ్వరు హామీ
నా తోడు కడతడులే