Elige una pista para reproducir

Sencillo / Pista
కోలు కోలోయన్న కోలో నా సామికొమ్మలిద్దరు మాంచి జోడు
కోలు కోలోయన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడు
మేలు మేలోయన్న మేలో నా రంగ కొమ్మలకి వచ్చింది ఈడు
మేలు మేలోయన్న మేలో నా రంగ కొమ్మలకి వచ్చింది ఈడు
ఈ ముద్దు గుమ్మలకు చూడాలి జోడు
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
కోలు కోలోయన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడు
అహహా అహహా ఆ ఆ ఆ
ఒహోహో ఓ ఓ ఓ
బాలబాలోయన్న బాలో చిన్నమ్మి అందాల గారాల బాల
బాలబాలోయన్న బాలో చిన్నమ్మి అందాల గారాల బాల
ఓఓఓ ఓ ఓ ఓ ఓ
బేలొబేలోయన్న బేలో పెద్దమ్మి చిలకల కులికేను చాల
బేలోబేలోయన్న దిద్దినకదిన దిద్దినకదిన దిద్దినకదిన ద్దిన్
హోయ్ బేలోబేలోయన్న బేలో పెద్దమ్మి చిలకల కులికేను చాల
ఈ బేలో పలికితే ముత్యాలు రాల
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
కోలు కోలోయన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడు
అహహా అహహా ఆ ఆ ఆ
ఒహోహో ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ముక్కు పైనుంటాది కోపం చిట్టెమ్మ మనసేమో మంచీదే పాపం
ముక్కు పైనుంటాది కోపం చిట్టెమ్మ మనసేమో మంచీదే పాపం
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఇంటికి వెలుగైన దీపం బుల్లెమ్మ కంట చూసిన పోవు తాపం
ఇంటికి వెలుగైన దీపం బుల్లెమ్మ కంట చూసిన పోవు తాపం
జంటుంటే ఎందు రానీదు ఏ లోపం
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
కోలు కోలోయన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడు
అహహా అహహా ఆ ఆ ఆ
ఒహోహో ఓ ఓ ఓ ఓ ఓ ఓ