Elige una pista para reproducir
Sencillo / Pista
అంగ వంగ కేరళ కలింగ గౌడ కుంతల
విదర్భ మగధ సింహ లా సాల్వ గౌడ బర్బర
అవంతి చోట లట పాండ్య చేరి మద్ర
చక్రవర్త్లు అందరున్న వీడు ఏక వీరుడు ఏకిక ఛత్ర వీర్యుడు
కావ్య చిత్ర లేఖనం సంగీత శిల్ప నాటకం
సాముద్రికం ఉచ్చటనం ఆకర్షణం విద్వేషణం
అగ్ని జల వాయుస్తంభ బహు కళ ప్రవీణుడు ప్రవీణుడు నవ్వేను
బాణ ఖడ్గ చేరి శక్తి ఏష్టం ప్రస
గద పాశ వజ్ర దండ కుంట శూల
ధనుర్విద్యా ప్రపూర్ణుడు
ఘన ఘన ఘన ఘనుడు
అగణిత గుణ గణుడు జనగణ మున గణుడు
RULER
RULER
ప్రచండ చండ చండ మార్థాండ తేజ (రాజాధి రాజాధి రాజ)
అఖండ మండల ఆనంద భుజ (రాజాధి రాజాధి రాజ)
చరిత్ర లో వెలుగుతున్న జ్యోతి నీదే
జగతి లో ఎగురుతున్న కీర్తి నీదే
హోరు నీది పేరు నీది భువన భావన కరుణ కిరణ ప్రభువు నువ్వులే
RULER
RULER
ప్రచండ చండ చండ మార్థాండ తేజ (రాజాధి రాజాధి రాజ)
అఖండ మండల ఆనంద భుజ (రాజాధి రాజాధి రాజ)
ముందు నుంచి ముంచుకొచ్చు మృగాలనైనా
పిడికిలితో పెలా పెలా పెలా కొల్పేస్తా
వెనకనుంచి తరుము కొచ్చు జ్వాలలనైనా
పాదం తో దబ దబ దబ తొక్కేస్తా
అందుకే మరందుకే మరందుకే అందాలన్నీ అరచేతిలో పెడుతున్నా
నీకు అందాలని ఆరాట పడుతున్నా
కెరటమై ఉరకుటున్న చరుకు నీదే
కదనమై దుముకుతున్న దుడుకు నీదే
ఆట నీది వేట నీది భువన భావన కరుణ కిరణ ప్రభువు నువ్వులే
RULER
RULER
ప్రచండ చండ మార్థాండ తేజ (రాజాధి రాజాధి రాజ)
He is a hero wanna dare ఓహ్ దేఖోయారో
He is thunder walking faster, He is a Ruler
బీడ ధనిక అంతరాలు అంతం చేసి
అందరి పై సమ భావం చూపాలి
బంధు ప్రీతి వర్గ ప్రీతి దూరం చేసి
అను నిత్యం సమ ధర్మం చాటాలి
అందుకే మరందుకే మరందుకే ప్రాణం లో సగ భాగం ఇస్తున్నా
నీ ప్రణయం తో సంపూర్ణం అవుతున్నా
శిఖరమే శిరసు వంచు గెలుపు నీదే
గగనమే మేలిక తిరుగు మెరుపు నీదే
కీర్తి నీది ఖ్యాతి నీది భువన భావన కరుణ కిరణ ప్రభువు నువ్వులే
RULER