Disturb Disturb Disturb Disturb Disturb చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యే వరకు నేను
ఓసి ఓసి ఓసి ఓసి మల్లెపువ్వా తోసి తోసి నన్ను పకనేస్తావా
తామరాకు మీద నీటి బొట్టు నువ్వా పట్టుకుంటే ఫాటుమంటూ జారిపోతావా
ఓసి ఓసి ఓసి ఓసి పాలకోవా చూసి చూసి pace తిపుకెళ్తావా
Fakebook లాగా నన్ను చూస్తావా అంటుకుంటే సరుమంటూ పారిపోతావా
హే పిల్ల నీ కళ్ళను Disturb చేసే రంగుల కలలన్ని
హే పిల్ల ఈ లోకం నుంచి చోరీ చేసైనా
హే పిల్ల నీ మనసుని Disturb చేసే తీయని మాటల్ని
హే పిల్ల ఏ భాషలో ఉన్న దొచేసైనా
Disturb Disturb Disturb Disturb Disturb చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యే వరకు నేను
Hey Disturb Disturb Disturb Disturb Disturb చేస్తా నిన్ను

Morning ఏ వస్తే Newspaper ల వస్తా ఓ shocking news అవుత నిను disturb చేసేలా
నువ్వు channels ఏ పెడితే నే scrolling లో వస్తా Love message అయిపోతా నిను disturb చేసేలా
హే పిల్ల నీ కళ్ళకు కట్టిన గంతలు మొత్తం విప్పేస్తా
హే పిల్ల Love లోన వింతలు నీకే చూపిస్త
హే పిల్ల నీ పెదవులు కుట్టిన సుధో ఏదో పట్టేస్తా
హే పిల్ల నీ లోపలి మాటల శబ్దం వింట
Disturb Disturb Disturb Disturb Disturb చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యే వరకు నేను
Disturb Disturb Disturb Disturb Disturb చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యే వరకు నేను
హే రాముడ్నే సీతే ఏ disturb చెయ్యకపోతే అర్రే పదిమంది మెచ్చే రామాయణముంటుందా
కృష్ణుడినే రాధే ఏ disturb చెయ్యకపోతే ఈ love story బాధే మన life ను చుట్టెద
హే పిల్ల నీ track ఏదైనా నా route లోకే వచ్చేలా
హే పిల్ల Love flight కి నువ్వే take off ఇచేలా
హే పిల్ల నా కన్నా great lover లేదనిపించేలా
హే పిల్ల నా కోసం నువ్వే పడిచచ్చేలా