Elige una pista para reproducir
వాలు కళ్ల పిల్ల పిల్ల ని కోసం Waiting
జల్ద్ ఆవో baby, my heart is beating
నాకు నీలాగే అనిపిస్తూ వుందే అయినా చెప్పాలంటే సిగ్గేస్తుంది
అబ్బో సిగ్గు బాగుందే ఎర్ర బుగ్గ బాగుందే బుగ్గ సొట్ట బాగుందే హాయ్
నవ్వే నవ్వు బాగుందే చూసే చూపు బాగుందే అబ్బా అంతా బాగుందే హాయ్
వాలు కళ్ల పిల్ల పిల్ల ని కోసం Waiting
జల్ద్ ఆవో baby my heart is beating
హ Pizza order ఇస్తే పావు గంటలో వస్తుందే
ని love ఏ Late అవుతుందే
అలా Phone కొడితే అరె ఇలా ఇంటికొచ్చే నా ప్రేమ Pizza కాదులే
ఇంతవరకు ఇంతజారు అంటే ఏమిటో తెలియదు కదా
గుండె జారీ పోయిన అప్పుడు ఇంతజారు తప్పదు కదా
మనసులోని మాట చెబుతూ చేయరా Waiting
ని రంగు బాగుందే ని sting బాగుందే చెవి ring బాగుందే ఇక no Waiting
నివంక బాగుందే నీతో sync బాగుందే అర్రే అంతా బాగుందే ఆయినా keep Waiting
హ వాచీ చూసుకుంటూ దాని బాగా తిట్టుకుంటూ tension లో పడిచస్తున్నా ఓ
దూరం దూరంగున్న రెండు ముళ్ళు ఒకే చోటకలిసే time వస్తుందిగా
అంతవరకు ఎదురుచుతూ ఉండమంటే ఎలా ఎలా ఎలా
ఎక్కే bus వచ్చే వరకు ఎదురుచూపు తప్పదు కదా
కోరుకుంది జల్ద్ అందుకే ఉండదు Thrilling
ని మాట బాగుందే ని shade బాగుందే
మన route బాగుందే హాయ్ హాయ్ హాయ్ హాయ్
నీ జోరు బాగుందే ని ప్యార్ బాగుందే మన తీరు బాగుందే హాయ్