Elige una pista para reproducir
తెలిసి తెలిసి వలలో పడెనే వయసు
తలచి వలచి కలలే కనెనే మనసు
తనువున ఎన్నో తపనలు రేగే
తహ తహ లోనే తకదిమి సాగే
తెలిసి తెలిసి వలలో పడెనే వయసు
తలచి వలచి కలలే కనెనే మనసు
పొద్దసలేపోక నిద్దర పోనీక
ఎవ్వరిదో కేకా ఎద లోతులదాక
భారమాయ యవ్వనం బొరుకోట్టె జీవితం
రగిలేటి విరహాన రాధల్లే నేనున్నా
నీ గాలి సోకేనా నా ఊపిరాడేనా
తెలిసి తెలిసి వలలో పడెనే వయసు
తలచి వలచి కలలే కనెనే మనసు
అది ఒక ఇదిలే ఇదిలే ఏదోలే
అది ఒక ఇదిలే ఇదిలే ఏదోలే
(తానా నాన నాన)
(తానా నాన నాన)
(ఏయ్ హా)
నాకొద్దీ దూరం వెన్నెల జాగారం
Bath room సంగీతం
లేత ఈడు ఏకాంతం
కోపమొచ్చి నామీద తాపమాయే నీమీద
దేహాలు రెండైనా ప్రాణాలు నీవేగా
విసిగించు పరువాన విధిలేక పడివున్నా
తెలిసి తెలిసి వలలో పడెనే వయసు
తలచి వలచి కలలే కనెనే మనసు