Elige una pista para reproducir
నాకు నీకు Nokia ఇక రేపో మాపో Mafia Cappuccino Coffee య సోఫియా
నాకు నీకు Nokia ఇక రేపో మాపో Mafia Cappuccino Coffeeయ సోఫియా
హో Thermocol శిల్పంలా నువ్వే ఉంటే నిన్నంటే చిన్ని తెల్ల బంతులు నేనులే
పన్నీటి శిల్పంలా నువ్వే నాలో మునకేస్తే లోలోన దాహాలే తీరులే
ఐవా ఐవా ఐవా అందం రావా
హ ఐవా ఐవా ఐవా ఏకం కావా
నాకు నీకు Nokia ఇక రేపో మాపో Mafia Cappuccino Coffee య సోఫియా
ప్రేమల రోజున పుట్టా కళలను తింటూ పెరిగా నడిచే మనసుని కలిసా ఈనాడే
ప్రేమకి ఓటువి నువ్వే Hollywood Movieవి నువ్వే America Mapవి నువ్వే నిను నచ్ఛాలే
ఇక ప్రేమలు Top Ten వరసలలోఈ భూమిల ప్రధమం మనమేలే ఆహా
ఇక ప్రేమలు Top Ten వరసలలో ఈ భూమిల ప్రధమం మనమేలే
ఓ రెమో ఓ రెమో ఓ రెమో చెయ్యాలా నేరమో ఘోరమో
Cool Honey Cool Honey Cool Honey తాగనా తేనెని Cool Honey
నాకు నీకు Nokia ఇక రేపో మాపో Mafia Cappuccino Coffeeయ Toffee య
Nokia సోఫియా Nokia సోఫియా
Cyanide Cyanide Lookతో Grenade Grenade గురితో సిగ్గు బిడియం చంపే హంతకుడా
Apple Laptop కన్నె ఒడిలో పెట్టుకు నిన్నే వెళ్ళరిగేలా నేనే బతిమాలే
నువ్వు Octopus చేతులతో చుట్టి పడేశావ్
ఒక Atom Bomb ప్రాణంలోకి నెట్టి పడేశావ్
నువ్వు Octopus చేతులతో చుట్టి పడేశావ్
ఒక Atom Bomb ప్రాణంలోకి నెట్టి పడేశావ్
Cool Honey Cool Honey Cool Honey తాగనా తేనెని Cool Honey
ఓ రెమో ఓ రెమో ఓ రెమో చెయ్యాలా నేరమో ఘోరమో చెయ్యాలా నేరమో ఘోరమో
నాకు నీకు Nokia ఇక రేపో మాపో Mafia Cappuccino Coffee య సోఫియా సోఫియా
నాకు నీకు Nokia ఇక రేపో మాపో Mafia Cappuccino Coffee య సోఫియా
Thermocol శిల్పంలా నువ్వే ఉంటే నిన్నంటే చిన్ని తెల్ల బంతులు నేనులే
పన్నీటి శిల్పంలా నువ్వే నాలో మునకేస్తే లోలోన దాహాలే తీరులే
ఐవా ఐవా ఐవా అందం రావా
హ ఐవా ఐవా ఐవా ఏకం కావా
నాకు నీకు Nokia ఇక రేపో మాపో Mafia Cappuccino Coffee Toffee యా
ఓ ఓ Nokia సోఫియా Nokia సోఫియా Nokia సోఫియా Nokia సోఫియా