Elige una pista para reproducir
సమయమే ఇక దొరకదే నిమిషమే విషమా
మనసుకే ఇది తెలియదేఊపిరిలో కాలవరమా
గతమును మది తలచేనే జ్ఞాపకాలెన్నో
చెరగవే మన గురుతులే ఎప్పటికీ మన కధగా
విడిచిపోలేనంటే ఎదలో నీవే ఉంటే
ఈ దూరం కూడా దూరం చేసే ప్రేమే నీదే
విడిచిపోలేనంటే ఎదలో నీవే ఉంటే
ఈ దూరం కూడా దూరం చేసే ప్రేమే నీదే
కల ఇదా ఆ ఆఆ ఆ
నిజమిదా ఆ ఆఆ ఆఆ ఆ
కధ ఇదా ఆ ఆఆ ఆ ఓ ఓఓ
మలుపిదా ఆ ఆఆ ఆ
నీ అడుగులలో అడుగే పడినప్పుడే ఈ జన్మే నీతో చాలనుకున్నగా
నీ పెదవులపై మిగిలే చిరునవ్వై ఈ జన్మే నీకే రాసిస్తున్నగా
నిమిషాలన్నీ నిషం ఆపేన
గడియారంతో సమరం చేస్తున్న
లేనే లేదే వేరే మాటే ప్రయాణం నీదే
కల ఇదా ఆ ఆఆ ఆ
నిజమిదా ఆ ఆఆ ఆఆ ఆ
సమయమే ఇక దొరకదే నిమిషమే విషమా
మనసుకే ఇది తెలియదేఊపిరిలో కాలవరమా
గతమును మది తలచేనే జ్ఞాపకాలెన్నో
చెరగవే మన గురుతులే ఎప్పటికీ మన కధగా
విడిచిపోలేనంటే ఎదలో నీవే ఉంటే
ఈ దూరం కూడా దూరం చేసే ప్రేమే నీదే
విడిచిపోలేనంటే ఎదలో నీవే ఉంటే
ఈ దూరం కూడా దూరం చేసే ప్రేమే నీదే
కల ఇదా ఆ ఆఆ ఆ
నిజమిదా ఆ ఆఆ ఆఆ ఆ
కధ ఇదా ఆ ఆఆ ఆ ఓ ఓఓ
మలుపిదా ఆ ఆఆ ఆ