Elige una pista para reproducir
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
ఉరిమే మబ్బులు ఉప్పెన కానీ
నీళ్లకు బదులు నిప్పులు రానీ
పిడికిలి వదలకు పిడుగులు పడనీ చూపరా ధైర్యాన్ని
నరాలు తెగిపడి నెత్తురు రానీ నర మేధాలే జరిగిన గానీ
స్నేహం కోసం ప్రాణం పోనీ చెయ్యరా యుద్దాన్ని
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
నువ్వెవరు నేనేవరంటూ తేడాలే లేకపోతే
లోకంలో శోకం లేదు మనుషుల్లో లోపం లేదు
చీకటిలో విడిపోతుంది నీ నీడే నిన్నొంటరిగా
డబ్బుల్లో భాదల్లోను విడిపోనిది స్నేహమేగా
ప్రపంచమే తల కిందయినా
ప్రేమ వెంట స్నేహం ఉంటే, విజయమే
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
ఉరిమే మబ్బులు ఉప్పెన కానీ
నీళ్లకు బదులు నిప్పులు రానీ
పిడికిలి వదలకు పిడుగులు పడనీ చూపరా ధైర్యాన్ని
నరాలు తెగిపడి నెత్తురు రానీ నర మేధాలే జరిగిన గానీ
స్నేహం కోసం ప్రాణం పోనీ చెయ్యరా యుద్దాన్ని
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
కామంతో కలిసే ప్రేమ కలకాలం నిలబడుతుందా
నదిలోన ముగ్గే పెడితే క్షణమైనా నిలిచుంటుందా
ప్రేమన్నది దైవంలేరా స్నేహం తన బీజమేనురా
మీ ఆశలు తీరడానికి ఆ ముసుగులు వేసుకోకురా
స్నేహానికి జన్మ హక్కురా
నీ తప్పు ఒప్పును దిద్దే, భాద్యత
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
సంద్రం రౌద్రం అవుతుందేంటి
మంచే అగ్నిగా మరిగిందేంటి
ప్రేమకు గ్రహణం పడుతుందేంటి బదులే రాదేంటి
దిక్కులు దిశలే మారాయి ఏంటి
పడమట సూర్యుడు పోడిచాడేంటి
గుండెల్లో ఈ గునపాలేంటి
అసలీ ఈ కథ ఏంటి
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో