Elige una pista para reproducir
పదహారేళ్లైనా పసి పాపై ఉన్న నీ వెచ్చని చూపే తగిలేదాకా
పరువం లో ఉన్న పరవాలేదన్న నీ కల నా వైపే కదిలే దాకా
అరేయ్ ఏమైందో ఏమైందో సరిగ్గా ఏమైందో నే మొదట నిన్ను కలిసినక నాలో ఏం జరిగిందో
హయ్యో హయ్యో ఇది ఏం మాయో అంటూ అంత మారిందయ్యో
హయ్యో హయ్యో ఇది ఏం మాయో నన్నే నీల మార్చిందయ్యో
తెలుగు ఏ కాకుండా చాలా బాషల్లోనా వెతికా ఈ జబ్బుని ఏమంటారో
తెలిపే వాళ్లెవరు లేరే ఈ లోకాన నువ్వే చెప్పాలది అది నీవల్లే రో
ఎన్నో చేసి చేసి ఎంతో సన్న బడిన బరువే తగ్గదు ఈ గుండెల్లోనా
హయ్యో హయ్యో ఇది ఏం మాయో అంటూ అంత మారిందయ్యో
హయ్యో హయ్యో ఇది ఏం మాయో నన్నే నీల మార్చిందయ్యో
చదువేం అవుతుందని గుబులైన రాదేంటో నిన్నే చదవాలని ఆరాటంలో
రేపేమవుతుందని దిగులైన రాదేంటో నిన్నని మరిపించే ఆనందంలో
చుట్టూ ఉన్న వాళ్ళు తిట్టే కన్నా వాళ్ళు ఎవరు గుర్తు రారు ని తలపుల్లో
హయ్యో హయ్యో ఇది ఏం మాయో అంటూ అంత మారిందయ్యో
హయ్యో హయ్యో ఇది ఏం మాయో నన్నే నీల మార్చిందయ్యో