Elige una pista para reproducir

అందరానా భలే అందగాడ ఎందులోనా సరిలేని వాడ
రేగిపోరా ఒరేయ్ రాజా కాయ్ రాజా కాయ్ రాజా కమ్ముకో రాజా
హాయి హాయి హాయి హాయి నాయక హాయినింక వాయిదాలు వేయక
పోరుకైనా పొందుకైనా నీవిక దేశమైనా దేహమైనా నీవేగా

రాజశేఖరా రాజశేఖరా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏల రారా రాజ రాజ రాజా
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏల రారా రాజ రాజ రాజా

చూపులన్నీ పూల బాణాలే దోరనవ్వు తీసే ప్రాణాలే
ఊసులెన్నో రాసుకున్న వేళలో మీసమాడి మేళమాడే గోలలో
ఒంటి గుండె ఈదలేని ఈడులో ఒంటి నిండా వేసవాయే వేడిలో

రాజు నీవైతే రాజు నీవైతే రాణి నేనౌతా మోజుగా మోహనాలే చేసుకో రాజ రాజ రాజా
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏల రారా రాజ రాజ రాజా
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏల రారా రాజ రాజ రాజా
అందరానా భలే అందగాడ ఎందులోనా సరిలేని వాడ
రేగిపోరా ఒరేయ్ రాజా కాయ్ రాజా కాయ్ రాజా కమ్ముకో రాజా
స్వాగతాలేలే పూలహారాలే కాగితాలేలే సంతాకాలేలే
నన్ను గీటే కోరిక సన్నగిల్లే ఓపిక చిక్కదోయి తీరిక దక్కినంతే చాలిక

మాట నువ్వంటే ఆ మాట నువ్వంటే మంత్రినైపోతా నీ మొఘల్ మోజులన్నీ తీర్చుకో రాజ రాజ రాజా