Elige una pista para reproducir
చందమామ నవ్వే చందమామ
మంచు బొమ్మ నీ మనసే ఇచ్చుకోమ్మా
చందమామ యే నడిచే చందమామ
సత్య భామ నువ్వుంటే చాలు లేమా
ఓఓ కన్నుల్లో దాచానే యే
కన్నీరై జారకూ ఓహో ఈఓఓ
అల్లాడిపోతా ఓహో ఈఓఓ
(ఓ భావరీ ఓ భావరీ రత్థవిరవరావరరా)
హోయమ్మ నీ కంటిలోన ఏ చెమ్మా
రాణిని నమ్మవే గుమ్మా నీకోసమున్నాదే జన్మా
ఓ యమ్మా సందేహమెందుకోయమ్మా
నా గుండె కోసి చూడమ్మా నీ బొమ్మే ఉంటదోయమ్మా ఆ
ఊఊహోహో ఈఓఓ కన్నుల్లో దాచా ఊహోహో ఈఓఓ
గుచ్చే బుట్ట బొమ్మ ఊగే పూల కొమ్మ
నన్నే కట్టుకోమ్మా చుట్టూ చుట్టుకోమ్మా
ఓఓఓ కలలెన్నో కన్నానే
కూల్చేసి వెళ్ళకూఓఓఓ ఓహోహేఓఓ
గుండాగి పోతా ఓహోహో ఈఓఓ
చందమామ yeah నవ్వే చందమామ
మంచు బొమ్మ నీ మనసే ఇచ్చుకోమ్మా
చందమామ yeah నడిచే చందమామ
సత్య భామ నువ్వుంటే చాలు లేమా
ఓహ్హ్ కన్నుల్లో దాచానే కన్నీరై జరకో
ఓహోహ్ ఈఓఓ అల్లాడిపోతా ఓహోహ్ ఈఓఓ
గుచ్చే బుట్ట బొమ్మ ఊగే పూల కొమ్మ
నన్నే కట్టుకోమ్మా చుట్టూ చుట్టుకోమ్మా
చందమామా