Elige una pista para reproducir

ప్రళయం ప్రళయం దుష్కృత వలయం
ప్రభలం ప్రచలం దుర్ధమ నిలయం
అసనిప్పాతహ జశ్రప్రకరం
తిమిర లోక సమవాకారం
గర్జించే పర్జన్యం
ఘోరాతి ఘోర దౌర్జన్యం
అనవతరం ఆతని వేట
ప్రమాదాలతో సయ్యాట
భీభత్సం అతని ప్రతాపం
భీతావహ సమర పతాకం
ఆగ్నేయం ఆగ్రహ నేత్రం
అంగాంగం సంగర క్షేత్రం
అశురమ్ జలధ్ధీకరమ్
సకల జగన్నాశకం సంక్షోభం
రణ కుంభ రణ కుంభ
That's my burner phone, but that's a throw away
రణ కుంభ రణ కుంభ
Anything that I say I say I say
రణ కుంభ రణ కుంభ
Yeah, stand up