Elige una pista para reproducir
హే తార ని తెలుసుకున్నా
హే తార ని కలుసుకున్నా
హమ్మో తార ని తలచుకున్నా
నా కథ మొదలైందే నీతో
హే తార ని తెలుసుకున్నా
హే తార ని కలుసుకున్నా
హమ్మో తార ని తలచుకున్నా
నా కథ మొదలైందే నీతో
అడుగులు నీతో తడబడిన
విడి విడిగా నీతో లేనా
పెదవే దాటని మాటలు వినపడవా
కంటికి నిదురే శాపం లా
తాకిన చూపులు తాపం లా
తిరిగేస్తున్నానే ముందే
హే తార ని తెలుసుకున్నా
హేతార ని కలుసుకున్నా
హమ్మోతార ని తలచుకున్నా
నా కథ మొదలైందే నీతో
నిలబడదే నా చూపు కాసేపే నా వైపు
తెలియందా మరి నీకు రెప్పపాటు చూపులో
విన్నానే మాటలు వేలల్లో ఊసులు
నన్నే దాటనీ నిన్నే చేరనీ
చెలి గాలో చిరు గాలో
ఇక ముందే తెలియాలో
కౌగిలిలో నలిగేనే
నా పంచ ప్రాణాలే
నీ కోసం కాదంటే
నేనున్నా లేనట్టే
నేనున్నదే నీవల్లే
హే తార ని తెలుసుకోవ
హే తార ని కలుసుకోవ
హమ్మో తార ని తలచుకోవ
నా కథ మదలైందే నీతో
అడుగులు నీతో తడబడినా
విడి విడిగా నీతో లేనా
పెదవే దాటని మాటలు వినపడవా
కంటికి నిదురే శాపం లా
తాకిన చూపులు తాపం లా
తిరిగేస్తున్నాలే ముందే