Elige una pista para reproducir
తూర్పు పడమర కలిసిందో చీకటి కంచాలు తెన్చిందో
వచ్చడురా దూసుకోచడురా తీసుకోచడురా సంబరం
హే ఆనందం ఆనందం మే అల్లొమల్లొ ఉల్లసం వుప్పొంగిందిఈ గాలిలో
ఆకాశం అంచులో ధాటే సరదాల్లో వూరంత ఉయ్యాలోగిందిఈ వేళలో
హే నందగోపా రాయబారాలల్లో వెయ్యేళ్ళ వెలుగొచ్చింది మా కళ్ళల్లో
హే హే హరివిల్లే కనిపించింది మా నవ్వులో ఇల్లా ఏనాడూ లేదు ఇన్నేళ్ళలో
దొల దొల్ ధమాక దొల్ బాలకృష్ణొచ్చాడే
దొల దొల్ ధమాక దొల్ దూరాలన్నీ తుంచాడే
దొల దొల్ ధమాక దొల్ లీల కృష్ణొచ్చాడే
దొల దొల్ ధమాక దొల్ సంతోషాలు పంచాడే
వచ్చడురా దూసుకోచడురా తీసుకోచడురా సంబరం
నింగి పైనే ఉందిరా నేల కిందే ఉందిరా రొండిటి మధ్య ఉన్నదంతా ప్రేమనే లోకం
జీవితం తిరునాళ్లురా అందరూ మనవాళ్లురా నువ్వు నేను ఒక్కటయ్యే మార్గమే బందం
పలికింది గీత నీ గొంతుగా చెరిగింది గీత నీ మాయరా
అహ డోలా డోల్ ధమాకా డోల్ గీతాకృష్ణుడొచ్చాడే
డోలా డోల్ ధమాకా డోల్ మాతో చెయ్యి కలిపాడో
డోలా డోల్ధ మాకా డోల్ గోపీకృష్ణుడొచ్చాడే
డమ డమ డోల్ ధమాకా నేడే పండగన్నాడే
నమ్ముకుంటే దేవుడు నీ గుండెలోనిచప్పుడు రాయిలాంటి గుండెలోనూ దేవుడుంటాడు
నీకు నువ్వ తమ్ముడు తోడుగా లేపప్పుడూ నా అనేవాడున్నవాడే అన్నీ ఉన్నోడు
మనసున్నవారే మనమందరం
మానమున్న చోటే బృందావనం
డోలా డోల్ ధమాకా డోల్ చిన్ని కృష్ణుడొచ్చాడే
డోలా డోల్ ధమాకా డోల్ అ కాలం రంగు మార్చాడే
డోలా డోల్ ధమాకా డోల్ అ రాధాకృష్ణుడొచ్చాడే
డమ డమ డోల్ మ ధమాకా డోల్ నాళం వెన్ను తట్టాడే
ఊరు. వాడ కలిసిందే ఇక తిరుగేలేదు మనకేలే