Elige una pista para reproducir
లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుమ్ |
పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహమ్ ||
స్వామియే శరణం అయ్యప్ప
విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభ్వోః ప్రియం సుతమ్ |
క్షిప్రప్రసాదనిరతం శాస్తారం ప్రణమామ్యహమ్ ||
స్వామియే శరణం అయ్యప్ప
మత్తమాతంగగమనం కారుణ్యామృతపూరితమ్ |
సర్వవిఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహమ్ ||
స్వామియే శరణం అయ్యప్ప