Elige una pista para reproducir
ఎదురు గానె ఉన్ననూ
ఎదురు చూపులేలనొ
బదులు కాస్త చెప్పవా
మాధవా
పొగడమంటు అడగను
ఏ మారమూ చేయను
కనులు రాసె లేఖను
చదవవా
అక్కున చేర్చుకోమని
ఠక్కున మాట రాదని
హక్కైతే కొంత ఉందని
తెలుపవా
సగ సగాల ప్రేమలో
తమరి వొంతు ఇమ్మని
అడగలేని దానిని
నీ రాధని
సతమతమే అవుతున్నా
ఎవరికి తెలియదే
పెదవులపై పలికేనా
మనసులో భారం
సమరం, శాంతం
నీ వల్లే తెలిసెలే ప్రేమా
ఎదురు గానె ఉన్ననూ
ఎదురు చూపులేలనొ
బదులు కాస్త చెప్పవా
మాధవా
పొగడమంటు అడగను
ఏ మారమూ చేయను
కనులు రాసె లేఖను
చదవవా
అక్కున చేర్చుకోమని
ఠక్కున మాట రాదని
హక్కైతే కొంత ఉందని
తెలుపవా
సగ సగాల ప్రేమలో
తమరి వొంతు ఇమ్మని
అడగలేని వాడిని
నీ వాడిని